నోరు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
నోరు (Mouth) మనిషి ముఖంలో మధ్యక్రిందభాగంలో ఉంటుంది. దీని ముందుభాగంలో రెండు పెదవులు నోరు తెరవడానికి లేదా మూయడానికి అనువుగా ఏర్పాటుచేయబడ్డాయి. వెనుకభాగం గొంతుతో కలుస్తుంది.
జీర్ణప్రక్రియ నోటినుండే మొదలౌతుంది. ఇక్కడే ఆహారం చిన్నచిన్నముక్కలుగా చేయబడి లాలాజలంతో కలుస్తుంది.
ఇదే కాకుండా మాటలాడడానికి, ద్రవపదార్ధాలు త్రాగడానికి, సిగరెట్లు త్రాగడానికి, గాలిపీల్చుకోవడానికి మరియు ముద్దు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.
మనిషి నోటిలో ఇంచుమించుగా 100 మి.లీ. ద్రవం పడుతుంది.