జీర్ణ వ్యవస్థ
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
జీర్ణ వ్యవస్థ (Digestive system) నోరు నుండి గుదము వరకు విస్తరించి ఉన్నది. దీనికి అనుబంధంగా లాలాజల గ్రంధులు,కాలేయం, క్లోమము వంటి కొన్ని గ్రంధులున్నాయి.