ముఖం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ముఖం తల ముందుభాగం. ఇది జుట్టు, నుదురు, కనుబొమలు, కళ్ళు, చెవులు, ముక్కు, బుగ్గలు, నోరు, చర్మము మరియు గడ్డం మొదలయిన వాటి సమ్మేళనం.
[మార్చు] ముఖములు-రకాలు
ముఖపు అందమును ఒక్కొక్క రకముగా వివరిస్తారు. ముఖములో దవడల అమరికతో ముఖాకారము మారుతుంటుంది. ఎవరి ముఖము ఏవిదముగా ఉన్నదో అనేది ఇలా వివరిస్తారు.
- కోల మొహం
- గుండ్రటి మొహం
- నలుచదరపు ముఖం
- పొడవుముఖం
[మార్చు] ముఖము - అందాలు
హిందువులు నుదురుమీద బొట్టు పెట్టుకుంటారు. ముఖ సౌందర్యమునకు క్రీములు రాస్తారు. కొందరు ముఖానికి పసుపు రాస్తారు.
[మార్చు] వ్యాధులు
- ముఖము మీద మచ్చలు
- మొటిమలు
- సోభి మచ్చలు
- పాలిపోవడం