రక్తనాళాలు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
రక్త ప్రసరణవ్యవస్థలో ముఖ్యమైన పాత్రవహించేవి రక్తనాళాలు (Blood vessels). వీటిలో ధమనులు, సిరలు ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని గుండె నుండి శరీరమంతటికి మళ్ళీ వెనుకకు తీసుకొని పోతాయి.