వక్షోజం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
చర్మములోని ఒక రకమైన స్వేద గ్రంధులు వక్షోజాలు గా పరిణితి చెందాయి. బాలెంతరాలు చంటి పిల్లలకు చనుబాలు వక్షోజాల నుండే అందిస్తారు. తల్లిపాలు బిడ్డకు చాలా శ్రేష్టము.
[మార్చు] స్థూల రూపం
చర్మములొ ఉండే ఒక రకమైన స్వేద గ్రంధులు సుడోరిఫెరస్ గ్రందులుగా మార్పు చెంది స్త్రీ లలొ వినాళ గ్రంధుల ప్రభావం వల్ల చనుబాలు ఇవ్వడానికి వక్షోజాలు గా మారాయి.
[మార్చు] ధర్మములు
పిల్లలకు పాలివ్వడం వీని ముఖ్యమైన ధర్మం.
[మార్చు] వ్యాధులు
వక్షోజాలు అనేక వ్యాదులతో ఇబ్బంది పడవచ్చు. వాటిలొ ముఖ్యమైనవి వక్షోజాలు గాయపడడం, చనుబాలు ఎక్కువగా స్రవించడం వల్ల లేక చనుబాలు ఎక్కువ సేపు నిలచి ఉండడం (బ్రెస్ట్ ఎన్ గార్జమెంట్), వినాళ గ్రంధులకు సంబందించిన వ్యాదులు, ఇన్ ఫేక్టన్స్, ఆటోఇమ్మున్ జబ్బులు
వక్షోజాలలొ చనుబాలు ఎక్కువగా స్రవించందం వల్ల తరచు సూక్ష్మజీవుల వల్ల ఇన్ పెక్టన్ బారి పడుతుంటే వినాళ గంధ్రులకు సంబందించిన జబ్బులకు కూడా పరిక్షలు చేయవలసి వస్తుంది.
-
- మాస్టైటిస్ - వక్షోజాల ఇన్ పెక్షన్
- బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ పెక్షన్
- చనుబాలు ఎక్కువగా స్రవించడం వల్ల చనుబాలు ఎక్కువ సేపు నిలచి ఉండడం (బ్రెస్ట్ ఎన్ గార్జమెంట్) వల్ల కలిగే వక్షోజాల ఒరువు
- గవదలు వల్ల వచ్చే వక్షోజాలకు వచ్చే ఒరుపు
- దీర్ఘకాలపు మాస్టైటిస్
- దీర్ఘకాలపు చనుమెన వచ్చిన ఇన్ ఫేక్టన్
- వక్షోజాల క్షయ వ్యాధి
- వక్షోజాల సిఫిలిస్
- వక్షోజాల వెనుక చేరిన
- వక్షోజాల అక్టినోమైసిస్
- మోన్ డోర్ జబ్బు(Mondor's disease)
- చనుబాల నాళాలకు సంబంధించిన జబ్బు
- బ్రెస్ట్ ఎన్ గార్జమెంట్(వక్షోజాలలొ చనుబాలు నిలిచి ఇబ్బంది పెట్టుట)