సభ్యులపై చర్చ:Narenderreddy
వికీపీడియా నుండి
Narenderreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 12:04, 9 ఏప్రిల్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
ఒకో మారు ఒక వ్యాసంలో ఇచ్చిన లింకులు అక్షర భేదాల కారణంగా ఎర్ర లింకులు గా కనిపిస్తాయి. అంటే ఆవ్యాసం లేదనుకోవాలి. కానీ మరో విధమైన స్పెల్లింగుతో ఆ వ్యాసం ఉండే ఉండొచ్చు.
అక్కినేని నాగేశ్వరరావు గురించిన వ్యాసంలో "మనుషులు మమతలు" అనే సినిమా ప్రస్తావన రావచ్చును. మీరు మనుషులు-మమతలు, మనుషులూ మమతలూ, మనుషులు, మమతలు ఇలా చాలా విధాలుగా వ్రాస్తే అవి ఎరుపు రంగు లింకులుగా కనిపించి, ఆ వ్యాసం లేదనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న వ్యాసం పేరు మనుషులు మమతలు.
దారిమార్పు పేజీలతో ఈ సమస్య కొంత వరకు పరిష్కారం కావచ్చును. కానీ ఎన్నని తప్పు స్పెల్లింగులకు దారిమార్పులివ్వగలం? కాస్త శ్రమయినా విసుగుచెందకుండా సరైన లింకు కోసం వెతకండి. దయచేసి వీలయినంత వరకు లింకులు సవరించండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
విషయ సూచిక |
[మార్చు] సహాయ అభ్యర్ధన
{{సహాయం కావాలి}}
- అయ్య : మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, లక్ష్మిదేవిపల్లి గ్రామం. మీరు ప్రభుత్వ వెబ్ సైట్ ప్రాకారం అన్ని గ్రామాల పేర్లు చేర్చామని చెప్పారు కాని అందులొ మా గ్రామం పేరు లేదు తరువాత నేనె మా గ్రామం పేరు చేర్చినాను అంటే ప్రభుత్వ వెబ్ సైట్ లొ సరైన సమాచారం లేదని అనుకుంటున్నాను ఏమంటారు.
- నరేందర్ రెడ్డి గారూ! "అన్ని" గ్రామాలు చేర్చలేదు. ప్రభుత్వ వెబ్‌సైటులో ఉన్న Census villages మాత్రమే చేర్చబడ్డాయి. సహజంగా కొన్ని శివారు గ్రామాలతో కలిపి ఒక సెన్సస్ గ్రామంగా పరిగణిస్తారు. అయితే ఎవరైనా తమ వూరి గురించి వ్రాయాలనుకొంటే గనుక, ఆవూరి పేరు ఇప్పటికి లేకపోతే, తప్పకుండా జాబితాలో చేర్చవచ్చును. మీరు చేసినట్లే. నేను ఆ గ్రామం లింకు ఏర్పాటు చేస్తున్నాను. మీ వూరి గురించి మరికొంత సమాచారం వ్రాస్తే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:39, 13 ఏప్రిల్ 2008 (UTC)
[మార్చు] సహాయ అభ్యర్ధన
{{సహాయం కావాలి}}
- అయ్యా నేను కొద్ది రొజులక్రిం తెలుగుసినిమాపరిశ్రమ తెలంగాణ
ప్రాంత పాత్ర అని ఏదొ ఒక బ్లాగ్ ఒపెన్ చేసి నా అబిప్రాయం తెలియచేసినాను కాని అది తిరిగి దొరకడం లేదు దయచేసికొంచెం చెప్పరు.
ఇక్కడ చూడండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:15, 22 ఏప్రిల్ 2008 (UTC)
http://prajakala.org/mag/2007/11/chitrikarana
[మార్చు] సహాయ అభ్యర్ధన
{{సహాయం కావాలి}}
- అయ్యా నేను చాలరోజులు గా మన తెలుగు సంవత్సరాల పేర్ల కొసం వెదుకుతున్నాను నాకు దొరకడంలేదు అవి ఎక్కడ దొరుకుతాయొ దయచెసి చెప్పగలరు
- ఇక్కడ చూడండి --> తెలుగు సంవత్సరాలు నరేంద్ర రెడ్డిగారూ! మీకు అవుసరమైన సమాచారం తెలుగు వికీలో ఉండడం మాకూ చాలా సంతోషం. కాని ఇక్కడ ఉన్న లోపాలను సరిదిద్దడానికి కూడా మీరు తోడ్పడమని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:26, 2 మే 2008 (UTC)
[మార్చు] hinduvula kala gananam gurinchi
[మార్చు] సహాయ అభ్యర్ధన
- అయ్యా నాకు మన మన్వంతారాలా గురించి తెలుసుకోవాలని వుంది దయచేసి తెలుపగలరు