సంవత్సరము
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
సంవత్సరము అనేది ఒక కాలమానము. ఒక సంవత్సరంలో 365 రోజులు (12 నెలలుగా విభజించబడి) ఉన్నాయి.
తెలుగు కేలండర్ ప్రకారం అరవై సంవత్సరాలు ఉన్నాయి. ఇవి చక్రంలాగా మారుతూ ఉంటాయి.