See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

వెన్నూతల - వికీపీడియా

వెన్నూతల

వికీపీడియా నుండి

గ్రామంలోని పురాతన శివాలయం.2006-2007 లొ పునరుద్ధరించబదినది

వెన్నూతల (Vennutala), కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము విజయవాడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గ్రామ జనాభా సుమారు 2000-నుండి 3000 వరకు ఉండవఛ్ఛును. ఈ గ్రామము గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గము పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయము మరియు వ్యవసాయ సంబంధ వ్రుత్తులపై ఆధారపడి వున్నారు. ఇక్కడి వ్యవసాయ కుటుంబాల వారు దాదాపు 3-4 తరాల వెనుక తూర్పు జిల్లాల నుండి వలస వచ్చారని పెద్దలు చెబుతుంటారు.

ఊరికి వెళ్ళే రోడ్డుపై జనంతో క్రిక్కిరిసిన ఆటో - చాలా గ్రామాలలో సామాన్య జన ప్రయాణాలకు వాడే విధంగా

దీనిని రామయ్యగారి పొలమంటారు (ఆసామీ ఎవరైనా పేరు మాత్రం అదే. 20వ శతాబ్దం ఆరంభంలో రామయ్య గారు ఇక్కడ ఒక పెద్ద భూస్వామి)

గ్రామంలోని ఒక పురాతన గృహం శిధిలాలు. వంద యేళ్ళ పైబడిన ఈ ఇంటి శిధిలాలలో అప్పటి నిర్మాణ శైలిని గమనించవచ్చును.

విషయ సూచిక

[మార్చు] ప్రయాణ సదుపాయాలు

  • ప్రత్యేకముగా ఈ గ్రామమునకు బస్సు సౌకర్యాములేదు. దగ్గరలోని రైలు స్టేషను తరిగొప్పుల(విజయవాడ-మచిలీపట్నం మార్గము)
  • గన్నవరమునుండి(4-5 కిలోమీటర్ల దూరం) వరకు ఆటోలో వెళ్ళవచ్చును (ఫొటోలో చూడండి),విజయవాడ, ఏలూరు మరియు ఇతర పట్టణాలకు జాతీయ రహదారిపై తిరిగే వాహనాల ద్వారా(గన్నవరం మీదుగా) ప్రయాణం చేయవచ్చును. (అధికంగా బస్సులు).
  • విజయవాడ నుండి ఈ గ్రామము మీదుగా ఒక సిటీ బస్సు (116 నంబరు)నడుస్తున్నది.

[మార్చు] వ్యవసాయం

ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. ప్రధానమైన పంట వరి.

[మార్చు] నీటి వనరులు

వ్యవసాయం కొరకు , కృష్ణా నది నుండి ఈ గ్రామము మీదుగా ఒక కాలువ కలదు.

[మార్చు] ఆలయాలు

ఈ ఊరిలొ ఒక పురాతనమైన శివాలయం ఉంది. అది దాదాపు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. 2006-07లో ఈ ఆలయమును పునరుద్ధరించినారు. ఆ సమయములొ జరిగిన తవ్వకాలలో లభ్యమయిన ఆధారాల ప్రకారము ఈ ఆలయమును 1880 ప్రాంతములో నిర్మించి ఉంటారని తెలుస్తున్నది. ఈ ఆలయమును కప్పగంతు మరియు లొల్లా వారి కుటుంబముల వారు నిర్మించినారని పెద్దలు ఛెప్తారు. ఈ ఆలయము ముందు ఒక పెద్ద కోనేరు(చెరువు) ఉంది.ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ పౌర్ణమి రోజున ఆలయం ధర్మకర్తలైన లోల్లా వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కల్యాణం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారి కల్యాణం చూసి ఆనందిస్తుంటారు. ఆలయ ధర్మకర్తలైన లోల్లా కుటుంబీకులని సంప్రదించాలంటే - లోల్లా వెంకట్ సతీష్ కి మెయిల్ పంపించవచ్చు - మెయిల్ - venkat004@gmail.com .ఇటీవల ఊరిలో ఉన్న పురాతనమైన రామాలయంను కూడా పునరుద్ధరించారు. ఈ ఆలయం కూడా కోనేరుని ఆనుకొని వున్నది.

[మార్చు] ఇతర సదుపాయాలు

కప్పగంతు అచ్యుతరామయ్య గ్రామ పంచాయతీ సర్పంచిగా ఉన్న కాలములో ఈ గ్రామమునకు రహదారి ఏర్పడింది. కప్పగంతు లక్ష్మినరసింహం రహదారి కొరకు తన పొలమును ప్రభుత్వమునకు ఇచ్చుటకు ముందుకు రావడం వల్ల ఇది సాధ్యమయ్యింది. రహదారి 1967-69లొ పూర్తయ్యింది.

[మార్చు] విద్యావకాశాలు

ఈ గ్రామంలో ఒక్క ప్రాధమిక పాఠశాల కూడా లేక పొవడంతో పిల్లలు పొరుగున ఉన్న ఉంగుటూరు వెళ్ళి చదువుకుంటున్నారు.

[మార్చు] గ్రామానికి సంబంధించిన మరికొన్ని చిత్రాల మాలిక

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -