కప్పగంతు
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] జన్మ స్తానము
కప్పగంతు అనె ఇంటిపేరు గలవారు, గన్నవరం దగ్గర ఉన్న వెన్నూతల గ్రామము లొను మరియు గుంటూరురు దగ్గర ఉన్న ధరణికొట గ్రామములొను ఉండెడివారు. కాలక్రమమున, వారు వ్యవసాయమును వదలి పట్టణములకు వలస వెళ్ళినారు.
[మార్చు] ప్రస్తుత నివాసము
ప్రస్తుతము కప్పగంతువారు, విజయవాడలొని సత్యనారాయణపురం(విజయవాడ), విద్యాధరపురం మరియు భవానిపురంలలొనూ, ఇంకా ముంబాయి, హైదరాబాదు నగరములలొ ఉన్నారని తెలుస్తున్నది.
[మార్చు] గోత్రం మరియు ఋషులు
గొత్రం కౌసికస ఋషులు కౌసిక, వైశ్వామిత్ర, అఖమర్షణ
[మార్చు] ఇంటి పెర్లలొ తికమక
కప్పగంతు మరియు కప్పగంతుల రెండు వెర్వెరు ఇంటి పెర్లు. ఒకదాని బదులు ఒకటి వాడకూడదు.