ముహమ్మద్ ఇక్బాల్
వికీపీడియా నుండి
ఇస్లామీయ తత్త్వం ఆధునిక యుగము |
|
---|---|
అల్లామా మహమ్మద్ ఇక్బాల్
علامه محمد اقبال |
|
పేరు: | సర్ మహమ్మద్ ఇక్బాల్ |
జననం: | నవంబర్ 9 1877, సియాల్కోట్, బ్రిటీషు ఇండియా (ఇప్పుడు పాకిస్తాన్) |
మరణం: | ఏప్రిల్ 21 1938 (వయసు: 60), లాహోర్, బ్రిటీషు ఇండియా (ఇప్పుడు పాకిస్తాన్) |
సిద్ధాంతం / సంప్రదాయం: | ఇస్లాం తత్త్వము |
ముఖ్య వ్యాపకాలు: | కవిత్వము, తత్త్వము |
ప్రముఖ తత్వం: | రెండు దేశాల సిద్ధాంతము |
ప్రభావితం చేసినవారు: | అరిస్టాటిల్, మౌలానా రూమ్, గేథే, నీజ్జీ |
ప్రభావితమైనవారు: | పాకిస్తాన్ ఉద్యమం, అలీ షరియాతి, ఖలీలొల్లా ఖలీలి |
ముహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి. సారే జహాఁసె అఛ్ఛా హిందూస్తాఁ హమారా గేయ రచయితగా సుప్రసిద్ధుడు. ఇతనికి అల్లామా (మహా పండితుడు) అనే బిరుదు గలదు.
[మార్చు] రచనలు
- బాంగ్ ఎ దరా (శంఖారావం)
- బాల్ ఎ జిబ్రఈల్ (జిబ్రఈల్ కేశాలు)
- జర్బె కలీమ్
- అరమ్ గానె హిజాజ్
|
---|
ఉర్దూ · ఉర్దూ సాహిత్యము · అమీర్ ఖుస్రో · గాలిబ్ · ఇక్బాల్ · మీర్ తఖి మీర్ · గజల్ · ముషాయిరా · ఉర్దూ షాయిరి · బహాదుర్ షా జఫర్ · సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ · మున్షి ప్రేమ్ చంద్ · అంజుమన్ తరఖి ఉర్దూ · ఫైజ్ అహ్మద్ ఫైజ్ · గోపీచంద్ నారంగ్ · ఫిరాఖ్ · హస్రత్ మోహాని · వలీ దక్కని · మోమిన్ ఖాన్ మోమిన్ · ఇబ్రాహీం జౌఖ్ |