పోరుమామిళ్ల
వికీపీడియా నుండి
?పోరుమామిళ్ల మండలం కడప • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | పోరుమామిళ్ల |
జిల్లా(లు) | కడప |
గ్రామాలు | 26 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
53,879 (2001) • 27366 • 26513 • 60.05 • 75.36 • 44.23 |
అక్షాంశరేఖాంశాలు:
పోరుమామిళ్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రం. మండలాలేర్పడకముందు బద్వేలు తాలుకాలో ఉన్న ఈ పట్టణం బద్వేలుకు ఉత్తారన 35 కిలోమీటర్ల దూరములో బద్వేలు - కంభం రాష్ట్ర రహదారిపై ఉన్నది. పట్టణానికి ఉత్తరము వైపున ఒక పెద్ద చెరువు ఉన్నది. ఈ చెరువుకట్టపై ఉన్న భైరవస్వామి ఆలయానికెదురుగా రెండు శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో విజయనగర చక్రవర్తి, హరిహర బుక్కరాయల కాలములో అతని కుమారుడు భాస్కర రాయుడు ఉదయగిరి మండలాధిపతిగా రాజ్యము చేస్తూ ఆ చెరువును కట్టించాడని పేర్కొనబడింది.[1]
[మార్చు] గ్రామాలు
- అక్కలరెడ్డిపల్లె
- బొప్పాపురం
- బుచ్చంపల్లె
- చెన్నకృష్ణాపురం (నిర్జన గ్రామము)
- చెన్నారెడ్డిపేట
- చెర్లోపల్లె
- చిన్నాయపల్లె
- చిన్నయరసాల
- దమ్మనపల్లె
- గానుగపెంట
- కవలకుంట్ల
- కమ్మవారిపల్లె
- కొర్రపాటిపల్లె
- లచ్చంపల్లె (రామిరెడ్డికుంట)
- మార్కాపురం
- మిద్దెపాడు (నిర్జన గ్రామము)
- ముసలరెడ్డిపల్లె
- పేరమ్మగారిపల్లె
- పోరుమామిళ్ల
- పుల్లివీడు
- రంగసముద్రం
- రౌతుపల్లె
- ఎస్.లింగంపల్లె (నిర్జన గ్రామము)
- ఎస్.శేషంపల్లె (నిర్జన గ్రామము)
- ఎస్.వీర్లపల్లె (నిర్జన గ్రామము)
- సంచర్ల
- సిద్దనకిచ్చయపల్లె
- సిద్దవరం
- టీ.సల్లగిరిగల
- టీ.శేషంపల్లె
- వెంకటరామాపురం
- యెల్లోపల్లె
[మార్చు] మూలాలు
- ↑ ఆంధ్ర సర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.526
|
|
---|---|
కొండాపురం • మైలవరం • పెద్దముడియం • రాజుపాలెం • దువ్వూరు • మైదుకూరు • బ్రహ్మంగారిమఠం • బి.కోడూరు • కలసపాడు • పోరుమామిళ్ల • బద్వేలు • గోపవరం • ఖాజీపేట • చాపాడు • ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • ముద్దనూరు • సింహాద్రిపురం • లింగాల • పులివెందల • వేముల • తొండూరు • వీరపునాయునిపల్లె • యర్రగుంట్ల • కమలాపురం • వల్లూరు • చెన్నూరు • అట్లూరు • ఒంటిమిట్ట • సిద్ధవటం • కడప • చింతకొమ్మదిన్నె • పెండ్లిమర్రి • వేంపల్లె • చక్రాయపేట • లక్కిరెడ్డిపల్లె • రామాపురం • వీరబల్లె • రాజంపేట • నందలూరు • పెనగలూరు • చిట్వేలు • కోడూరు • ఓబులవారిపల్లె • పుల్లంపేట • టి.సుండుపల్లె • సంబేపల్లి • చిన్నమండెం • రాయచోటి • గాలివీడు • కాశి నాయన |
|
|
---|---|
అక్కలరెడ్డిపల్లె · బొప్పాపురం · బుచ్చంపల్లె · చెన్నకృష్ణాపురం (నిర్జన గ్రామము) · చెన్నారెడ్డిపేట · చెర్లోపల్లె · చిన్నాయపల్లె · చిన్నయరసాల · దమ్మనపల్లె · గానుగపెంట · కవలకుంట్ల · కమ్మవారిపల్లె · కొర్రపాటిపల్లె · లచ్చంపల్లె (రామిరెడ్డికుంట) · మార్కాపురం · మిద్దెపాడు (నిర్జన గ్రామము) · ముసలరెడ్డిపల్లె · పేరమ్మగారిపల్లె · పోరుమామిళ్ల · పుల్లివీడు · రంగసముద్రం · రౌతుపల్లె · ఎస్.లింగంపల్లె (నిర్జన గ్రామము) · ఎస్.శేషంపల్లె (నిర్జన గ్రామము) · ఎస్.వీర్లపల్లె (నిర్జన గ్రామము) · సంచర్ల · సిద్దనకిచ్చయపల్లె · సిద్దవరం · టీ.సల్లగిరిగల · టీ.శేషంపల్లె · వెంకటరామాపురం · యెల్లోపల్లె |