లక్కిరెడ్డిపల్లె
వికీపీడియా నుండి
?లక్కిరెడ్డిపల్లె మండలం కడప • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | లక్కిరెడ్డిపల్లె |
జిల్లా(లు) | కడప |
గ్రామాలు | 11 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
34,475 (2001) • 17607 • 16868 • 57.38 • 72.05 • 42.06 |
లక్కిరెడ్డిపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదేపేరు కల ఒక పట్టణము. ఇది కడప నగరమునకు 38 కిలోమీటర్ల దూరములో 18 వ నంబరు జాతీయ రహదారికి అత్య0త సమీపములో ఉన్నది.
[మార్చు] ముఖ్య విషయాలు
- సమీప రైలు స్టేషన్: కడప.
- సమీప విమానాశ్రయము : రేణిగుంట.
- సముద్ర మట్టమునకు ఎత్తు :356 మీటర్లు (1,171 అడుగులు).
- అక్షాంశము : 14.1667° N 78.7000° E.
- ఇక్కడి ప్ర్రజల జీవనాధారము : వ్యవసాయము.
- ఈ పట్టణ జనాభా : సుమారు 10000.
[మార్చు] మండలములోని గ్రామాలు
- అనంతపురం
- బ్రాహ్మణ యెర్రగుడి
- దప్పెపల్లె
- దిన్నెపాడు
- గుడ్లవారిపల్లె
- కాకులవరం
- కర్నూతల
- లక్కిరెడ్డిపల్లె
- మద్దిరేవుల
- నరహరిబొట్లపల్లె
- పందిళ్లపల్లె
- సోమబొట్లపల్లె (నిర్జన గ్రామము)
|
|
---|---|
కొండాపురం • మైలవరం • పెద్దముడియం • రాజుపాలెం • దువ్వూరు • మైదుకూరు • బ్రహ్మంగారిమఠం • బి.కోడూరు • కలసపాడు • పోరుమామిళ్ల • బద్వేలు • గోపవరం • ఖాజీపేట • చాపాడు • ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • ముద్దనూరు • సింహాద్రిపురం • లింగాల • పులివెందల • వేముల • తొండూరు • వీరపునాయునిపల్లె • యర్రగుంట్ల • కమలాపురం • వల్లూరు • చెన్నూరు • అట్లూరు • ఒంటిమిట్ట • సిద్ధవటం • కడప • చింతకొమ్మదిన్నె • పెండ్లిమర్రి • వేంపల్లె • చక్రాయపేట • లక్కిరెడ్డిపల్లె • రామాపురం • వీరబల్లె • రాజంపేట • నందలూరు • పెనగలూరు • చిట్వేలు • కోడూరు • ఓబులవారిపల్లె • పుల్లంపేట • టి.సుండుపల్లె • సంబేపల్లి • చిన్నమండెం • రాయచోటి • గాలివీడు • కాశి నాయన |