జమ్మలమడుగు
వికీపీడియా నుండి
?జమ్మలమడుగు మండలం కడప • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 169 మీ (554 అడుగులు) |
ముఖ్య పట్టణము | జమ్మలమడుగు |
జిల్లా(లు) | కడప |
గ్రామాలు | 16 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
69,442 (2001) • 34444 • 34998 • 65.63 • 78.13 • 53.42 |
అక్షాంశరేఖాంశాలు:
జమ్మలమడుగు కడప జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలము. సుప్రసిద్ధమైన గండికోట ఈ మండలములోనే ఉన్నది. ఈ పట్టణంలో శతాబ్ధాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర దేవాలయము కలదు నారాపురుడనే భక్తుడు నిర్మించిన దేవాలయము కనుక దీనిలో స్వామిని నారాపుర వెంకటేశ్వరస్వామిగా పిలుస్తారు. ఉత్తర దిశగా నిర్మించిన ఈఆలయం ఇసుక తిన్నెలలో అందంగా కనిపిస్తుంటుంది.గ్రామ అసలు నామము జంబుల మడక (రెల్లు లేదా తుంగ మొక్కలతో నిండిన చెరువు). కొంతకాలమునకు రూపాంతరము చెంది జమ్మలమడుగు గా మారినది.
[మార్చు] గ్రామాలు
- అంబవరం
- దానవులపాడు
- దేవగుడి
- ధర్మాపురం
- దిగువపట్నం (నిర్జన గ్రామము)
- గండికోట
- గొరిగనూరు
- గూడెంచెరువు
- కొత్తగుంటపల్లె
- పెద్దండ్లూరు
- పొన్నతోట
- పూర్వ బొమ్మేపల్లె
- పూర్వపు సుగుమంచిపల్లె
- సాలెవారి ఉప్పలపాడు
- సంజీవపల్లె (నిర్జన గ్రామము)
- సిరిగేపల్లె
- సున్నపురాళ్లపల్లె
- తూగుట్లపల్లె (నిర్జన గ్రామము)
- వేమగుంటపల్లె
భీమగుండం
|
|
---|---|
కొండాపురం • మైలవరం • పెద్దముడియం • రాజుపాలెం • దువ్వూరు • మైదుకూరు • బ్రహ్మంగారిమఠం • బి.కోడూరు • కలసపాడు • పోరుమామిళ్ల • బద్వేలు • గోపవరం • ఖాజీపేట • చాపాడు • ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • ముద్దనూరు • సింహాద్రిపురం • లింగాల • పులివెందల • వేముల • తొండూరు • వీరపునాయునిపల్లె • యర్రగుంట్ల • కమలాపురం • వల్లూరు • చెన్నూరు • అట్లూరు • ఒంటిమిట్ట • సిద్ధవటం • కడప • చింతకొమ్మదిన్నె • పెండ్లిమర్రి • వేంపల్లె • చక్రాయపేట • లక్కిరెడ్డిపల్లె • రామాపురం • వీరబల్లె • రాజంపేట • నందలూరు • పెనగలూరు • చిట్వేలు • కోడూరు • ఓబులవారిపల్లె • పుల్లంపేట • టి.సుండుపల్లె • సంబేపల్లి • చిన్నమండెం • రాయచోటి • గాలివీడు • కాశి నాయన |