See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

చేవెళ్ళ - వికీపీడియా

చేవెళ్ళ

వికీపీడియా నుండి

  ?చేవెళ్ల మండలం
రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్
రంగారెడ్డి జిల్లా పటములో చేవెళ్ల మండలం యొక్క స్థానము

అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము చేవెల్ల
జిల్లా(లు) రంగారెడ్డి
గ్రామాలు 36
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
55,784 (2001)
• 28380
• 27404
• 54.63
• 67.48
• 41.23

చేవెళ్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు ప్రధాన రహదారిలో ఉంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండుటచే విద్యాపరంగా ఈ పట్టణము బాగా అభివృద్ధి చెందినది. రాజకీయపరంగా కూడా ఈ పట్టణానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులను నిర్వహించారు. గతంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో హోంశాఖ పదవిని పొందగా, ప్రస్తుతం ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో గనులు, భూగర్భశాఖ మంత్రిగా పదవిలో ఉంది.

విషయ సూచిక

[మార్చు] భౌగోళికం

చేవెళ్ళ పట్టణము 17.3067°ఉత్తర అక్షాంశము మరియు 78.1353°తూర్పు రేఖాంశముపై ఉంది.

[మార్చు] రవాణా సదుపాయాలు

చేవెళ్ళకు రోడ్డుమార్గమున మంచి రవాణా సదుపాయాలున్నాయి. హైదరాబాదు నుంచి వికారాబాదు, తాండూర్ (రంగారెడ్డి) వెళ్ళు మార్గము ఈ పట్టణము ద్వారా వెళుతుంది. జాతీయ రహదారి సంఖ్య 7 మరియు జాతీయ రహదారి సంఖ్య 9 లను కలిపే రహదారి ఈ మండలము గుండా వెళ్తుంది.

[మార్చు] విద్యావ్యవస్థ

చేవెళ్ళ పట్టణములో ఒక డిగ్రీ కళాశాల, రెండు జూనియర్ కళాశాలలు కలవు. 14 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, 4 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మండల పరిధిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పేరుపొందిన ఇంజనీరింగ్ కళాశాలలు, బిఇడి కళాశాలు, ఎంబిఏ, ఎంసిఏ కళాశాలలు నెలకొల్పబడ్డాయి.

[మార్చు] మండలంలోని గ్రామాలు, పంచాయతీలు

చేవెళ్ళ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలు, 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

[మార్చు] మండలంలోని గ్రామాలు

ఇతర భాషలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -