గుడి
వికీపీడియా నుండి
గుడి అనే పదంతో చాలా పేజీలు ఉన్నాయి.
- గుడి, పవిత్రమైన ప్రదేశము.
- గుడిపాటి వెంకట చలం, ప్రముఖ తెలుగు కవి.
[మార్చు] గ్రామాలు
- గుడికందుల, మెదక్ జిల్లా, మీర్దొడ్డి మండలానికి చెందిన గ్రామము.
- గుడికళ్, కర్నూలు జిల్లా, యెమ్మిగనూరు మండలానికి చెందిన గ్రామము.
- గుడికుంబళి, కర్నూలు జిల్లా, కౌతాలం మండలానికి చెందిన గ్రామము.
- గుడిగండ్ల, మహబూబ్ నగర్ జిల్లా, మఖ్తల్ మండలానికి చెందిన గ్రామము.
- గుడిగాన్ పల్లి
- గుడిగుంట, పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన గ్రామము
- గుడినరవ, నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలానికి చెందిన గ్రామము.
- గుడిపల్లి (అయోమయ నివృత్తి)
- గుడిపల్లె (అయోమయ నివృత్తి)
- గుడిపహాడ్, వరంగల్ జిల్లా, మొగుళ్ళపల్లి మండలానికి చెందిన గ్రామము.
- గుడిపాడు (అయోమయ నివృత్తి)
- గుడిపూడి (అయోమయ నివృత్తి)
- గుడిపేట్ (అయోమయ నివృత్తి)
- గుడిమల్కాపూర్ (అయోమయ నివృత్తి)
- గుడిమల్కాపురం, నల్గొండ జిల్లా, నారాయణపూర్ (నల్గొండ జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామము.
- గుడిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన గ్రామము.
- గుడిమామిడి, విశాఖపట్నం జిల్లా, గూడెం కొత్తవీధి మండలానికి చెందిన గ్రామము.
- గుడిమెట్టపాలెం, కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలానికి చెందిన గ్రామము.
- గుడిమెట్ల (అయోమయ నివృత్తి)
- గుడిమెల్లపాడు, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలము మండలానికి చెందిన గ్రామము.
- గుడిలింగాపూర్, నిజామాబాదు జిల్లా, కమ్మర్పల్లె మండలానికి చెందిన గ్రామము.
- గుడిలోవ, విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలానికి చెందిన గ్రామము.
- గుడివాకలంక, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలానికి చెందిన గ్రామము.
- గుడివాడ (అయోమయ నివృత్తి)
[మార్చు] మండలాలు
- గుడిపాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.
- గుడిబండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] సినిమాలు
- గుడిగంటలు, 1964 తెలుగు సినిమా.