కామారెడ్డి
వికీపీడియా నుండి
?కామారెడ్డి మండలం నిజామాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | కామారెడ్డి |
జిల్లా(లు) | నిజామాబాదు |
గ్రామాలు | 21 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
106,298 (2001) • 53478 • 52820 • 65.15 • 77.82 • 52.38 |
కామారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు అదే పేరు కల మండలమునకు కేంద్రము. ఈ పట్టణము 7 వ నెంబర్ [[జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాదు నుంచి ఈ పట్టణము 110 కిమోమీటర్ల దూరంలో ఉత్తరం వైపు ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారము ఈ పట్టణ జనాభా 64,222. పూర్వపు రాజు కామినేని పుల్లారెడ్డి పేరు మీదుగా ఈ పట్టణానికి కామారెడ్డి అనే పేరు వచ్చినది. వ్యాపార పరంగా ఈ పట్టణము మంచి అభివృద్ధిలో ఉంది. చక్కెర, బెల్లం, వరి, పసుపు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- కామారెడ్డి (m)
[మార్చు] కామారెడ్డి మండలములోని గ్రామాలు
- అడ్లూర్
- చిన్న మల్లారెడ్డి
- దేవునిపల్లె
- ఇల్ఛాపూర్
- గర్గుల్
- గూడెం
- ఇస్రోజివాడి
- కొటాల్ పల్లె
- క్యాసంపల్లె
- లింగాయిపల్లె
- లింగాపూర్
- నర్సన్నపల్లె
- పాతరాజంపేట్
- రాఘవాపూర్
- రామేశ్వర్పల్లె
- సారంపల్లె
- షాబ్దీపూర్
- టేక్రియాల్
- తిమ్మక్ పల్లె
- తిమ్మక్కపల్లె (జి)
- ఉగ్రవాయి
|
|
---|---|
రెంజల్ • నవీపేట్ • నందిపేట్ • ఆర్మూరు • బాలకొండ • మోర్తాడ్ • కమ్మర్పల్లి • భీమ్గల్ • వేల్పూరు • జక్రాన్పల్లె • మాక్లూర్ • నిజామాబాదు మండలం • యెడపల్లె • బోధన్ • కోటగిరి • మద్నూరు • జుక్కల్ • బిచ్కుంద • బిర్కూర్ • వర్ని • డిచ్పల్లి • ధర్పల్లి • సిరికొండ • మాచారెడ్డి • సదాశివనగర్ • గాంధారి • బాన్స్వాడ • పిట్లం • నిజాంసాగర్ • యెల్లారెడ్డి • నాగారెడ్డిపేట • లింగంపేట • తాడ్వాయి • కామారెడ్డి • భిక్నూర్ • దోమకొండ |