See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

కాండం - వికీపీడియా

కాండం

వికీపీడియా నుండి

మొక్కలో వాయుగతంగా పెరిగే వ్యవస్థను 'ప్రకాండ వ్యవస్థ' (Shoot system) అంటారు. ఇది ప్రధమాక్షం (Plumule) నుంచి ఉద్భవిస్తుంది. ప్రకాండ వ్యవస్థ అక్షాన్ని 'కాండం' (Stem) అంటారు. పత్రాలు, మొగ్గలు, పుష్పాలు వంటి ఉపాంగాలు కాండం మీద లేదా శాఖల మీద ఉద్భవిస్తాయి.

విషయ సూచిక

[మార్చు] లక్షణాలు

  • కాండం ప్రకాండవ్యవస్థలో నిటారుగా పెరిగే అక్షం.
  • కాండం చివరలో ఉండే కొన మొగ్గ (terminal bud) కాండం నిలువు పెరుగుదలను నియంత్రిస్తుంది.
  • కాండం కణుపులు (nodes), కణుపుమధ్యమాలు (internodes) గా విభేదన చెంది ఉంటుంది.
  • కాండం మీద పత్రాలు కణుపుల నుంచి ఏర్పడతాయి. పత్రానికి, కాండానికి మధ్య ఉండే పై కోణాన్ని గ్రీవం (Axil) అంటారు. గ్రీవంలో ఏర్పడే గ్రీవపు మొగ్గలు శాఖలను ఉత్పత్తి చేస్తాయి.
  • సాధారణంగా లేత కాండం ఆకుపచ్చగాను, ముదిరిన కాండం గోధుమవర్ణంలోను ఉంటాయి.

[మార్చు] విధులు

  • కాండం పత్రాలన్నింటికి సూర్యరశ్మి తగిలేటట్లుగా విస్తరింపచేయడంలో సహాయపడుతుంది.
  • పేళ్ళు భూమినుంచి గ్రహించిన నీటిని, లవణాలను పత్రాలకు అందజేయడం, పత్రాలలో తయారైన ఆహారపదార్ధాలను మొక్కలోని ఇతర భాగాలకు అందించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది.

[మార్చు] కాండం రూపాంతరాలు

కాండం వాతావరణానికి అనుగుణంగా సాధారణ విధులతో పాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి రూపాంతరం చెందుతుంది. ఇలాంటి శాశ్వతమార్పులను 'కాండ రూపాంతరాలు' అంటారు. ఉనికిని బట్టి కాండం రూపాంతరాలు మూడు రకాలు.

[మార్చు] వాయుగత కాండ రూపాంతరాలు

  • నులితీగలు (Tendrils)
  • ముళ్ళు (Thorns)
  • కొక్కేలు (Hooks)
  • పత్రభకాండాలు (Phylloclades)
  • దుంపవంటి కాండాలు (Tuberous stems)
  • లఘులశునాలు (Bulbils)

[మార్చు] ఉపవాయుగత కాండ రూపాంతరాలు

  • రన్నర్లు (Runners)
  • స్టోలన్లు (Stolons)
  • పిలకమొక్కలు (Suckers)
  • ఆఫ్ సెట్లు (Offsets)

[మార్చు] భూగర్భ కాండ రూపాంతరాలు

  • కొమ్ము (Rhizome)
  • కందం (Corm)
  • దుంప కాండం (Stem Tuber)
  • లశునం (Bulb)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -