వేరు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
వేరు (Root) వృక్ష దేహంలో భూగర్భంగా పెరిగే ప్రధానాక్షం. పిండాక్షంలోని ప్రధమ మూలం భూమిలోకి వేరుగా పెరుగుతుంది. ఇవి మొక్కని భూమిలో పాతుకునేలా చేసి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. నేలనుండి నీటిని, ఖనిజ లవణాలను శోషించి, ప్రకాండ వ్యవస్థ అంతటికీ సరఫరా చేస్తాయి.
విషయ సూచిక |
[మార్చు] వేరు వ్యవస్థలు
ఆవృతబీజాలలో రెండు రకాల వేరువ్యవస్థలు ఉంటాయి.
- 1. తల్లి వేరు వ్యవస్థ (Tap root system) ద్విదళజీజ మొక్కలలో కనిపిస్తుంది.
- 2. అబ్బురపు వేరు వ్యవస్థ (Adventitious root system) ఏకదళబీజ మొక్కలలో ఉంటుంది.
[మార్చు] వేరు రూపాంతరాలు
కాంతి, నీరు, ఖనిజ లవణాలు, గాలి వంటి వాతావరణ కారకాలు తగినంతగా లేకపోతే మొక్కలు జీవించలేవు. మనుగడ కోసం జరిగే పోరాటంలో మొక్కలు వివిధ ఆవాసాల్లో జీవించవలసి ఉంటుంది. ఇటువంటి కొన్ని పరిసరాల్లో మొక్కలు జీవించాలంటే వాటిలోని వివిధ అంగాలు వాటి సామాన్య విధులతో పాటుగా కొన్ని ప్రత్యేక విధులు కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. ఇలా ఏర్పడే నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పులను 'వేరు రూపాంతరాలు' అంటారు.
[మార్చు] దుంప వేళ్ళు
[మార్చు] వృక్షోపజీవ వేళ్ళు
[మార్చు] కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేళ్ళు
[మార్చు] శ్వాసించే వేళ్ళు
[మార్చు] పరాన్నజీవి వేళ్ళు
|
||
---|---|---|
వృక్షశాస్త్రము యొక్క ఉపవిభాగాలు | Ethnobotany · Paleobotany · Plant anatomy · Plant ecology · Plant evo-devo · Plant morphology · Plant physiology | |
వృక్షాలు | Evolutionary history of plants · శైవలాలు · Bryophyte · Pteridophyte · వివృతబీజాలు · ఆవృతజీజాలు | |
వృక్షంలోని భాగాలు | పుష్పం · ఫలం · పత్రము · Meristem · వేరు · కాండము · Stoma · Vascular tissue · కలప | |
వృక్ష కణం | Cell wall · క్లోరోఫిల్ · హరితరేణువు · కిరణజన్య సంయోగక్రియ · Plant hormone · Plastid · Transpiration | |
Plant life cycles | Gametophyte · Plant sexuality · పుప్పొడి · Pollination · విత్తనము · Spore · Sporophyte | |
Plant taxonomy | Botanical name · Botanical nomenclature · Herbarium · IAPT · ICBN · Species Plantarum | |
వర్గము · ప్రాజెక్టు · వేదిక |