వివృతబీజాలు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
వివృతబీజాలు | |||
---|---|---|---|
White Spruce leaves (needles)
|
|||
శాస్త్రీయ వర్గీకరణ | |||
|
|||
|
|||
పైనోఫైటా - పైన్, దేవదారు Ginkgophyta - Ginkgo సైకడోఫైటా - సైకస్ Gnetophyta - Gnetum, Ephedra, Welwitschia |
ఆచ్ఛాదనలేని, ఫలరహిత నగ్న విత్తనాలు ప్రత్యేక లక్షణంగా ఉన్న వర్గాన్ని వివృతబీజాలు (Gymnosperms) అంటారు. వీటిలో నాలుగు విభాగాలు ఉన్నాయి. అవి సైకడోఫైటా, పైనోఫైటా, నీటోఫైటా మరియు జింకోఫైటా.
[మార్చు] ప్రధాన లక్షణాలు
- ఇవి ఎక్కువగా బహువార్షిక, సతతహరిత, దారుయుత ఎడారి మొక్కలు.
- ఈ మొక్క సిద్ధబీజదం, తల్లి వేరువ్యవస్థని, దారుయుత కాండాన్ని, స్థూల పత్రాలను కలిగి ఉంటుంది.
- ఈ మొక్కల్లో నాళికా కణజాలాలు ఉంటాయి. దారునాళాలు ఉండవు. పోషకకణజాలంలో సహకణాలు ఉండవు.
- వీటిలో భిన్నసిద్ధబీజత ఉంటుంది. సిద్ధబీజాశయ పత్రాలు సాధారణంగా శంకులుగా సంకలితం చెందుతాయి.
- సూక్ష్మసిద్ధబీజాశయం సూక్ష్మసిద్ధబీజాలను ఉత్పత్తిచేస్తుంది. గాలి వల్ల పరాగసంపర్కం.
- అండాలు స్థూలసిద్ధబీజసయ పత్రాలపై బహిర్గతంగా ఉంటాయి. ఏకస్థితిక స్థూలసిద్ధబీజం నుంచి ఏర్పడిన స్త్రీ సంయోగబీజదాన్ని అంకురచ్ఛదం అంటారు. ఈ అంకురచ్ఛదం స్త్రీ సంయోగబీజాశయాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా పిండానికి శోషణను ఇస్తుంది.
- లైంగిక ప్రత్యుత్పత్తి సైఫనోగమీ రకానికి చెందిన అండసంయోగం వల్ల జరుగుతుంది. పురుష సంయోగబీజాలను పరాగనాళం స్త్రీసంయోగ బీజాశయాల వద్దకు చేరవేస్తుంది. కాని సైకస్ లో జాయిడోగమీ, సైఫనోగమీ రెండూ ఉంటాయి.
- ద్వయస్థితిక సంయుక్తబీజం అండంలో ఉన్నప్పుడే పిండంగా అభివృద్ధి చెందుతుంది.
[మార్చు] బయటి లింకులు
|
||
---|---|---|
వృక్షశాస్త్రము యొక్క ఉపవిభాగాలు | Ethnobotany · Paleobotany · Plant anatomy · Plant ecology · Plant evo-devo · Plant morphology · Plant physiology | |
వృక్షాలు | Evolutionary history of plants · శైవలాలు · Bryophyte · Pteridophyte · వివృతబీజాలు · ఆవృతజీజాలు | |
వృక్షంలోని భాగాలు | పుష్పం · ఫలం · పత్రము · Meristem · వేరు · కాండము · Stoma · Vascular tissue · కలప | |
వృక్ష కణం | Cell wall · క్లోరోఫిల్ · హరితరేణువు · కిరణజన్య సంయోగక్రియ · Plant hormone · Plastid · Transpiration | |
Plant life cycles | Gametophyte · Plant sexuality · పుప్పొడి · Pollination · విత్తనము · Spore · Sporophyte | |
Plant taxonomy | Botanical name · Botanical nomenclature · Herbarium · IAPT · ICBN · Species Plantarum | |
వర్గము · ప్రాజెక్టు · వేదిక |