Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
వృక్షాలు - వికీపీడియా

వృక్షాలు

వికీపీడియా నుండి

వృక్షాలు భూమిపై మానవునికన్నా లక్షల ఏళ్ల ముందునుండీ వున్నాయి.మానవుని జీవితం పూర్తిగా వృక్షాలపైనే ఆధారపడివుంది.

విషయ సూచిక

[మార్చు] చింతచెట్టు

లాటిన్ పేరు-టామరిండస్ ఇండికా. కుటుంబం-లెగ్యుమినేసీ(ఫాబేసీ). దీన్ని డేట్ ఆఫ్ ఇండియా అని అంటారు.సంస్కృతంలో చించ అంటారు.

ఇది ఎత్తుగా పెరిగే వృక్షం, లావైన కాండం, నల్లటి బెరడు కలిగివుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తులుగా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా ,మందంగా, గోధుమ రంగులో వుంటాయి,రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను ,కూరల్లోను దీన్ని ఉపయోగిస్తారు.దీని చెక్క వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగిస్తారు.అద్దకాలలో పసుపురంగుకోసం దీని ఆకులు వినియోగిస్తారు.

[మార్చు] మామిడి చెట్టు

లాటిన్ పేరు-మాంగిఫెరా ఇండికా . కుటుంబం-అనకార్డియేసీ.సంస్కృతంలో ఆమ్ర అంటారు. ఇది దక్షిణాసియా, దక్షిణప్రాచ్య ఆసియా ప్రాంతానికి చెందినది. మామిడి చాలా ప్రసిద్ధి చెందిన రుచికరమైన ఫలము.మామిడి చాలా రకాలుగా దొరుకుతుంది,చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కూడా.

[మార్చు] వేప చెట్టు

లాటిన్ పేరు-అజాడిరక్టా ఇండికా.కుటుంబం-మీలియేసీ.సంస్కృతంలో నింబ అంటారు. ఇది దక్షిణ ఆసియా దేశాలైన ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మియన్మార్ ప్రాంతాలలో కనిపిస్తుంది. వేప చాలా ఔషధ విలువలు కలిగిన చెట్టు. దీని విత్తనాలు, ఆకులు, కాండము, వేర్లు,బెరడు మొదలైన భాగాలన్నీఔషధాలుగా ఉపయోపడుతాయి. చాలా రకాలయిన వ్యాధులను వేప ఆకులను లేదా విత్తనాలను ఉపయోగించి నయం చేయవచ్చును. ఇవి అన్నీ చేదు రుచిని కలిగి ఉంటాయి.

[మార్చు] రావి చెట్టు

లాటిన్ పేరు-ఫైకస్ రెలిజియోసా.కుటుంబం-మోరేసీ.సంస్కృతంలో అశ్వత్థ అంటారు.

[మార్చు] మర్రి చెట్టు

లాటిన్ పేరు-ఫైకస్ బెంగలెన్సిస్.కుటుంబం-మోరేసీ.సంస్కృతంలో వట అంటారు.

[మార్చు] కొబ్బరి చెట్టు

[మార్చు] తాటి చెట్టు

[మార్చు] జామ చెట్టు

[మార్చు] రేగు చెట్టు

[మార్చు] పనస చెట్టు

[మార్చు] నిమ్మ చెట్టు

లాటిన్ పేరు-సిట్రస్ లిమోన్.కుటుంబం-రూటేసీ.సంస్కృతంలో నింబుఫల అంటారు.

[మార్చు] దానిమ్మ చెట్టు

లాటిన్ పేరు-ప్యూనికా గ్రానాటమ్.కుటుంబం-ప్యూనికేసీ.సంస్కృతంలో దాడిమ అంటారు.దీన్ని చెట్టుకంటే పొద అనదమే సరియైనది.ఎర్రటి అందమైన పుష్పాలు కలిగిడ్రటి కాయలు గుండ్రంగా ఉంటాయి.కాయ మందమైన తోలు కలిగి దంతములవంటి లేతగులాబి రంగు విత్తనాలు ఉంటాయి.పండ్లను, తోలును,వేర్ల తోలును ఔషధాల్లో వాడతారు.

[మార్చు] టేకు చెట్టు

[మార్చు] నల్లమద్ది చెట్టు

[మార్చు] ఓక్ చెట్టు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com