పెదవి
వికీపీడియా నుండి
పెదవులు | |
---|---|
lips | |
లాటిన్ | labia oris |
ధమని | inferior labial, superior labial |
సిర | inferior labial, superior labial |
నాడి | frontal, infraorbital |
లింఫు | eaf ,nsbgsegw |
Dorlands/Elsevier | l_01/12473861 |
పెదవులు (Lip) ముఖంలో నోటికి ముఖద్వారంలాగా పైన మరియు క్రింద ఉండే శరీరభాగాలు. ఇవి సుతిమెత్తగా ఉండే స్వేచ్ఛగా కదిలే భాగం. నోరు తెరుచుకొని ఆహారం తినడానికి పెదవులు చాలా ముఖ్యం. మాటలాడడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా అవసరం.