Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
హైడ్రోజన్ - వికీపీడియా

హైడ్రోజన్

వికీపీడియా నుండి

1 (లేవు)హైడ్రోజన్హీలియం
-

H

Li
ఆవర్తన పట్టిక - విస్తృత ఆవర్తన పట్టిక
సాధారణ ధర్మాలు
పేరు, సంకేతం, సంఖ్య హైడ్రోజన్, H, 1
మూలకాల వర్గం అలోహాలు
గ్రూపు, పీరియడ్, బ్లాకు 1, 1, s
స్వరూపం వివర్ణం
Standard atomic weight 1.00794(7) g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం 1s1
కక్ష్య వారిగా ఎలక్ట్రాన్లు 1
భౌతిక ధర్మాలు
స్థితి వాయువు
సాంద్రత (0 °సె, 101.325 కి.పా)
0.08988 గ్రా/లీ
ద్రవీభవన స్థానం 14.01 కె
(−259.14 °సె, −434.45 °ఫా)
బాష్పీభవన స్థానం 20.28 కె
(−252.87 °సె, −423.17 °ఫా)
Triple point 13.8033 K, 7.042 kPa
Critical point 32.97 K, 1.293 MPa
Heat of fusion (H2) 0.117  kJ·mol−1
Heat of vaporization (H2) 0.904  kJ·mol−1
Heat capacity (25 °C) (H2)
28.836  J·mol−1·K−1
బాష్ప పీడనం
పీ.(పా) 1 10 100 1 కి. 10 కి. 100 కి.
ఉ.(కె) వద్ద         15 20
పరమాణు ధర్మాలు
స్ఫటికాకృతి hexagonal
ఆక్సీకరణ స్థితులు 1, −1
(amphoteric oxide)
ఋణ విద్యుదాత్మకత 2.20 (పాలింగ్ కొలబద్ద)
ఆయనీకరణ శక్తులు 1వది: 1312.0 కి.జౌ/మోల్
పరమాణు వ్యాసార్థం 25  పీ.మీ
పరమాణు వ్యాసార్థం (గణిం.) 53  పీ.మీ
(బోర్ వ్యాసార్థం)
సమయోజనీయ వ్యాసార్థం 37  పీ.మీ
వాండర్ వాల్స్ వ్యాసార్థం 120 పీ.మీ
ఇతర ధర్మాలు
ఉష్ణ వాహకత (300 కె) 180.5 m W·m−1·K−1
ధ్వని వేగము (వాయువు, 27 °సె) 1310 మీ/సె
CAS registry number 1333-74-0 (H2)
ఎంపికచేసిన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు
ఐసో NA అర్ధజీవిత కాలం DM DE (MeV) DP
1H 99.985% H, 0 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
²H 0.0115% H is stable with 1 న్యూట్రాను
3H trace 12.32 y β 0.019 3He
మూలాలు

హైడ్రోజన్ (Hydrogen), ఒక రసాయన మూలకం. దీనిని తెలుగు లొ 'ఉదజని' అని పిలుస్తారు. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1. మూలకాల పట్టికలో మొదటి మూలకం. సాధారణోష్ణము మరియు పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచిలేని, అలోహిత ద్విపరమాణు (H2) వాయువు. 1.00794 గ్రా/మోల్ యొక్క పరమాణు భారముతో హైడ్రోజన్ అత్యంత తేలికైన మూలకము మరియు అత్యంత తేలికైన వాయువు. ఇది గాలికంటే తేలికైన వాయువు. ఒక లీటరు గాలి భారము 1.29 గ్రాములైతే ఒక లీటరు హైడ్రోజన్ యొక్క బరువు 0.09 గ్రాములు.

హెన్రీ కావెండిష్ అనే శాస్త్రవేత్త 1766 లో హైడ్రోజన్ ను మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో చర్యజరిపి తయారు చేశాడు. ఇది గాలిలో మండి ఉదకమును ఇస్తోంది కాబట్టి ఉదజని అని కూడా అంటారు.

విషయ సూచిక

[మార్చు] ఉపయోగాలు

[మార్చు] పారిశ్రామిక రసాయనాల సంశ్లేషణ

  • హేబర్ పద్ధతిలో అమ్మోనియా సంశ్లేషణ : 450-500 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ఇనప చూర్ణం ఉత్ప్రేరకం సమక్షంలో నైట్రోజన్ వాయువు, హైడ్రోజన్ వాయువుతో సంయోగం చెంది అమ్మోనియా తయారవుతుంది.
  • హైడ్రోజన్ వాయువును క్లోరిన్ వాయువుతో ఆమ్ల నిరోధక గదుల్లో మండించి, క్రియాజన్యం HCl ను నీటిలో శోషించడం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారుచేస్తారు.
  • 300 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ZnO, CrO3 ఉత్ప్రేరకంపై వాటర్ గ్లాస్ ను హైడ్రోజన్ తో కలిపి పంపితే మిథనాల్ తయారవుతుంది.

[మార్చు] పారిశ్రామిక ఇంధనంగా

హైడ్రోజన్ ను పారిశ్రామిక ఇంధనంగా విస్తారంగా ఉపయోగించడానికి కారణం దాని అధిక దహనోష్ణం (242 కి.జౌ./మోల్).

  • ఆక్సీ హైడ్రోజన్ బ్లో టార్చ్ లో హైడ్రోజన్ ను శుద్ధ ఆక్సిజన్ తో ండించినప్పుడు అధిక ఉష్ణోగ్రత (2800 C) గల గ్వాల వస్తుంది. దీనిని వెల్డింగ్ చేయడానికి, ప్లాటినమ్, క్వార్ట్జ్ లను ద్రవీకరించడానికి ఉపయోగిస్తారు.
  • బొగ్గును నిర్వాత స్వేదనం (Destructive distillation) చేస్తే వెలువడే క్రియాజన్యాలను నీటిలోకి పంపి తారువంటి పదార్ధాలను చల్లబరిచి ద్రవీకరించిన తరువాత వచ్చే వాయు పదార్ధం 'కోల్ గాస్'. దీనిలో హైడ్రోజన్ (45-55 %), మీథేన్ (25-35 %), కార్బన్ మోనాక్సైడ్ (4-11 %) ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన పారిశ్రామిక ఇంధనం దీని కెలోరిఫిక్ విలువ 21,000 కి.జౌ./మీ3.
  • హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ వంటి ఇంధనాలను దహనం చేయడాం ద్వారా వచ్చే శక్తిని సరళరీతిలో విద్యుచ్ఛక్తిగా మార్చే విధుత్ ఘటాలను "ఇందన ఘటాలు" అంటారు. ఈ ఘటాన్ని అపోలో అంతరిక్ష కార్యక్రమంలో విద్యుత్ సరఫరాకు ఉపయోగించారు.

[మార్చు] లోహ నిష్కర్షణలో

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com