రంగు
వికీపీడియా నుండి
రంగులు లేదా వర్ణాలు (Color)[1] మన కంటికి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. సాధారణంగా సప్తవర్ణాలు అని పేర్కొనే ప్రకృతి ఏడు రంగులు. వివిధ రంగులు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం, పరావర్తనం మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400 nm to 700 nm మధ్యలో ఉంటాయి. ఈ కిరణాలను రెటినాలోని కోన్ కణాలు గుర్తించి, మెదడుకు సమాచారం అందిస్తాయి.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ See American and British English spelling differences.