హరిప్రసాద్ చౌరాసియా
వికీపీడియా నుండి
హరిప్రసాద్ చౌరాసియా | |
---|---|
బొమ్మ:Hariprasadchaurasia1.jpg బిట్స్ పిలానీలో ప్రదర్శన్ ఇస్తున్న చౌరాసియా
|
|
పూర్వరంగ సమాచారం | |
జననం | జూలై 1 1938 (వయసు 69) |
ప్రాంతము | అలహాబాదు, ఇండియా |
సంగీత రీతి | హిందుస్తానీ సంగీతము |
వృత్తి | సంగీతకారుడు, వేణు విద్వాంసుడు |
వాయిద్యం | వేణువు |
Website | www.hariprasadchaurasia.com |
చెప్పుకోదగిన వాయుద్యాలు | |
వెదురు పిల్లనగ్రోవి (బాఁసురీ) |
పండిత్ హరిప్రసాద్ చౌరాసియా (జ. జూలై 1,1938) అంతర్జాతీయ గుర్తింపు కలిగిన గొప్ప వేణుగాన విద్వాంసుడు. అతని సంగీతము వీనులవిందైన సంగీతమే కాక, కొన్ని ప్రత్యేక శైలి మాంద్యములలో గొప్పది. హిందుస్థాన్ సాంప్రదాయ వాయిద్యాలలో నేర్పరి.