వేణువు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
వేణువు (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.