సోంపేట
వికీపీడియా నుండి
?సోంపేట మండలం శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | సోంపేట |
జిల్లా(లు) | శ్రీకాకుళం |
గ్రామాలు | 32 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
74,138 (2001) • 35481 • 38657 • 58.91 • 72.73 • 46.53 |
సోంపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
[మార్చు] మండలంలోని పట్టణాలు
- సోంపేట (ct)
[మార్చు] సోంపేట శాసనసభ నియోజకవర్గము వివరాలు
- శ్రీకాకుళం లో ఐ.డి ప్రకారము 2వ నియోజకవర్గము
- నియోజక వర్గము మండలాలు: పలాస ,మందస,వి.కొత్తూరు
- నియోజక వర్గము జనాభా :2,18,560
- నియోజక వర్గము ఓటర్లు :1,23,434
- పురుష ఓటర్లు :61,402
- స్త్రీల ఓటర్లు :62,032
[మార్చు] సోంపేట శాసన సభ్యుల వివరాలు
సంవత్సరము | గెలిచిన అభ్యర్ది | పార్టీ | ఓడీన అభ్యర్ది | పార్టీ | మొత్తము ఓట్లు | పోలైన ఓట్లు | గెలిచిన అభ్యర్ది ఓట్లు | ఓడిన అభ్యర్ది ఓట్లు | మెజారిటీ |
2004 | గౌతు శ్యాం సుందర్ శివాజి | తెలుగుదేశం | మజ్జి శారద , | కాంగ్రెస్ , | 1,15,789 | 100280 | 53698 | 42518 , | 11180 |
1999 | గౌతు శ్యాంసుందర్ శివాజి | తెలుగుదేశం | మజ్జి శారద,పాతిని క్రిష్ణమూర్తి | కాంగ్రెస్,సి.పి.ఎమ | 1,36,718 | 95,170 | 52,894 | 30,393; 8,145 | 22,501 |
1994 | గౌతు శ్యాంసుందర్ శివాజి | తెలుగుదేశం | మజ్జి శారద ; వడిస బాలక్రిష్ణ | కాంగ్రెస్ ; ఇండిపె | 1,31,863 | 93,656 | 46,767 | 19,857 ; 21,104 | 25663 |
1989 | గౌతు శ్యాంసుందర్ శివాజి | ఇండిపె | మజ్జి నారాయణరావు ;వడీశ బాలక్రిష్ణ | కాంగ్రెస్ ;తెలుగుదేశం | 1,24,258 | 89,039 | 34,923 | 31,022 ;19,292 | 3,901 |
1985 | గౌతు శ్యాంసుందర్ శివాజ | తెలుగుదేశం | మజ్జి నారాయణరావు ;లాభాల లోకనాధం సాహు | కాంగ్రెస్;ఇండిపె | 97,154 | 72,727 | 45,074 | 26,494;216 | 18,580 |
1983 | మజ్జి నారాయణరావు | కాంగ్రెస్ | గౌతు లచ్చన్న | లోక్ దళ్(L.K.D) | 94,741 | 69,747 | 31,314 | 27,271 | 4,043 |
కాపు/తెలగ/ఒంటరి | వెలమ | కాళింగ | ఎస్సీ | బెస్థ/పల్లి/గండ్ల | యాదవ/గొల్ల | రెడ్డిక/కొంపర | ఎస్టీ | వైశ్య | బలిజ | శ్రీశయన | ఒడ్డెర/ఒడ్డ | రజక/చాకలి | దేవాంగ | ఇతరులు |
8285 | 125 | 13159 | 7729 | 32586 | 13341 | 2031 | 7370 | 9831 | 3160 | 11639 | 13111 | 3387 | 2519 | 8981 |
[మార్చు] కొన్ని ముఖ్యమైన ప్రదేశములు
ఆరోగ్యవరం
సోంపేట పట్టణ కేంద్రము లో ఆరు దశాబ్దాల క్రితము కెనడాకు చెందిన వైద్యులు డా.బెన్ గలీసన్ సేవా ద్రుక్పదముతో ఏర్పాటు చేసిన ఆరోగ్యవరం కంటి ఆసుపత్రి ఉత్తరాంద్రలోనే కంటి రోగులకు ఎనలేని సేవలందిస్తూ మంచి గుర్తింపు పొందినది. ఉచితముగా వైద్య పరీక్షలు కంటి ఆపరేషనలు ,అద్దాల సరఫరా తోపాటు ప్రత్యేక వైద్యశిబిరాలద్వారా పలు మారుమూల గ్రామాలకు వెళ్ళి సేవలందిస్తూ పేదలను ఆదుకోవడములో ముందడుగు వేస్తుంది .వైద్యరంగము విస్తరించిన ప్రస్తుత పరిస్థితులలో సైతము ఆంద్రాలోని పలు జిల్లాలు, ఒరిస్సాకు చెందిన అనేకమంది కంటి రోగులు ఇక్కడ చికిత్స చేసుకుంటున్నారు .
1939 లో మారుమూలగ్రామమైన సోంపేటలో డా.బెన్గలీసన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసారు. 1969 లో కంటి ఆసుపత్రి గా మార్పు చెంది operation Eye Universal అనే అంతర్జాతీయ సంస్థ నేత్రుత్వము లోకి చేరింది. 1969 నుండి 1978 వరకు డా.కోస్లే ,1978 నుండి 1994 వరకు డా.డేవిడ్ ,1997 నుండి 2006 వరకు డా.సుదీప్ ,రామారావులు విశేష సేవలందిచారు . ప్రస్తుతం డా.షీలా సూపరింటెండెంట్ గా సేవలు అందిస్తున్నారు.
==మండలంలోని గ్రామాలు== : 42
* మల్లగోవిందపురం | * పద్మనాభపురం | * బెంకిలి | * పాలవలస | * తురువకశాసనం | * పతినివలస | * ఎర్రముక్కాం |
శ్రీకాకుళం జిల్లా మండలాలు
వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట