రాజాం
వికీపీడియా నుండి
?రాజాం మండలం శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | రాజాం |
జిల్లా(లు) | శ్రీకాకుళం |
గ్రామాలు | 30 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
81,673 (2001) • 41265 • 40408 • 54.70 • 66.27 • 42.93 |
రాజాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది మునిసిపాలిటీగా గుర్తించబడింది. దీని అక్షాంశ రేఖాంశాలు 18.28N 83.40E.[1]. సముద్రమట్టం నుండి ఎత్తు 41 మీటర్లు. (137 అడుగులు).
విషయ సూచిక |
[మార్చు] పట్టణం గురించి
- బొబ్బిలి యుద్ధం గాధకు చెందిన వీరుడు తాండ్ర పాపారాయుడు ఈ ప్రాంతానికి చెందినవాడు.
- రాజాం పట్టణం జనప నార మిల్లులకు, ఇనుము ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో అత్యధికంగా జనప నార ఇక్కడ ఉత్పత్తి అవుతుంది.
- పట్టణంలో పలు విద్యాలయాలున్నాయి.
- ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి మల్లికార్జున రావు స్వస్థలం ఈ వూరు.
- ఒక కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రం ఉంది. ఈ 60 పడకల ఆసుపత్రి ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు ద్వారా నడుపబడుతున్నది.[2]
- దగ్గరలోని రైల్వే స్టేషన్లు - గంగువారిసిగడాం, చీపురుపల్లి
[మార్చు] మండలంలోని పట్టణాలు
- రాజాం
[మార్చు] మండలంలోని గ్రామాలు
- డోలపేట
- డీ.ఆర్.ఎన్. వలస
- ఆగూరు
- అమరం
- గాడిముదిడం
- కంచరం
- కొండంపేట
- గురవం
- సారధి
- కొత్త వలస
- గోపాలపురం
- రాజయ్యపేట
- ఒమ్మి
- ఇల్లంనాయిడు వలస
- విజయరామపురం
- బొమ్మినాయుడు వలస
- ముద్దాడ జొగివలస
- మారేడుబాక
- గర్రాజు చీపురుపల్లి
- సాపేరు
- బొద్దాం
- పెనుబాక
- కోటారిపురం
- నండబలగ
- బొడ్డవలస
- గుయ్యన్న వలస
- శ్యాంపురం
- రామానుజులపేట
- అంతకపల్లి
- వి అర్ అగ్రహారం
- పొగిరి
- నరసింహాపురం
[మార్చు] మూలాలు
శ్రీకాకుళం జిల్లా మండలాలు
వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట