లేపాక్షి
వికీపీడియా నుండి
?లేపాక్షి మండలం అనంతపురం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | లేపాక్షి |
జిల్లా(లు) | అనంతపురం |
గ్రామాలు | 10 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
42,101 (2001) • 21786 • 20315 • 52.91 • 65.76 • 39.12 |
లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 16 కి.మీ. దూరంలో ఉంటుంది. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం టీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్య యుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తువరకొ కల పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్థంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మద్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- కల్లూరు
- కొండూరు (లేపాక్షి మండలం)
- లేపాక్షి
- చోలసముద్రం
- కొడిహళ్లి
- పులమతి
- మానేపల్లె
- సిరివరం
- కంచిసముద్రం
- మైదుగొలం
|
|
---|---|
డీ.హిర్చల్ • బొమ్మనహల్ • విడపనకళ్ • వజ్రకరూర్ • గుంతకల్లు • గుత్తి • పెద్దవడుగూరు • యాడికి • తాడిపత్రి • పెద్దపప్పూరు • సింగనమల • పమిడి • గార్లదిన్నె • కుడేరు • ఉరవకొండ • బెలుగుప్ప • కనేకల్ • రాయదుర్గం • గుమ్మగట్ట • బ్రహ్మసముద్రం • సెట్టూరు • కుందుర్పి • కల్యాణదుర్గం • ఆత్మకూరు • అనంతపురం • బుక్కరాయసముద్రం • నార్పాల • పుట్లూరు • ఎల్లనూరు • తాడిమర్రి • బత్తలపల్లె • రాప్తాడు • కనగానపల్లె • కంబదూరు • రామగిరి • చెన్నే కొత్తపల్లె • ధర్మవరం • ముదిగుబ్బ • తలుపుల • నంబులిపులికుంట • తనకల్ • నల్లచెరువు • గండ్లపెంట • కదిరి • ఆమడగూరు • ఓబులదేవరచెరువు • నల్లమడ • గోరంట్ల • పుట్టపర్తి • బుక్కపట్నం • కొత్తచెరువు • పెనుకొండ • రొడ్డం • సోమందేపల్లె • చిలమతూరు • లేపాక్షి • హిందూపురం • పరిగి • మడకశిర • గుడిబండ • అమరాపురం • అగలి • రొల్ల |
|
|
---|---|
కల్లూరు · కొండూరు (లేపాక్షి మండలం) · లేపాక్షి · చోలసముద్రం · కొడిహళ్లి · పులమతి · మానేపల్లె · సిరివరం · కంచిసముద్రం · మైదుగొలం |