ఉరవకొండ
వికీపీడియా నుండి
?ఉరవకొండ మండలం అనంతపురం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | ఉరవకొండ |
జిల్లా(లు) | అనంతపురం |
గ్రామాలు | 21 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
74,105 (2001) • 37951 • 36154 • 56.82 • 68.64 • 44.46 |
ఉరవకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] చరిత్ర
మొదట ఈ ఊరి పేరు ఉరగకొండ . ఉరగము అంటే పాము. ఈ ఊరిలో వున్న కొండ పాము పడగలా వుంటుంది. అందువలన ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఈ ఊరిలో ప్రసిద్ధి చెందిన మఠం మరియు పిరమిడ్ ఉన్నాయి. సత్యసాయిబాబా మొదటసారిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఊరు ఇది. ఉరవకొండలోని కరిబసవ మఠం తిరణాల తరువాతి రోజున లంక జరుగుతుంది.ఈ పట్టణం అనంతపురం - బళ్ళారి రహదారి లో కలదు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- నెరమెట్ల
- రాయంపల్లి
- రేనుమాకులపల్లి
- బూదగవి
- వెలిగొండ
- లత్తవరం
- షేక్సానిపల్లి
- రాచర్ల
- పెన్నహోబిళం
- కొండాపురం
- చిన్న ముష్టూరు
- పెద్ద ముష్టూరు
- మోపిడి
- ఇంద్రావతి
- నింబగళ్
- వ్యాసాపురం
- అమిద్యాల
- రాకెట్ల
- పెద్దకౌకుంట్ల
- వై.రాంపురం
- మైలారంపల్లె
- చింతలాంపల్లె (గ్రా)
[మార్చు] మండలంలోని పట్టణాలు
|
|
---|---|
డీ.హిర్చల్ • బొమ్మనహల్ • విడపనకళ్ • వజ్రకరూర్ • గుంతకల్లు • గుత్తి • పెద్దవడుగూరు • యాడికి • తాడిపత్రి • పెద్దపప్పూరు • సింగనమల • పమిడి • గార్లదిన్నె • కుడేరు • ఉరవకొండ • బెలుగుప్ప • కనేకల్ • రాయదుర్గం • గుమ్మగట్ట • బ్రహ్మసముద్రం • సెట్టూరు • కుందుర్పి • కల్యాణదుర్గం • ఆత్మకూరు • అనంతపురం • బుక్కరాయసముద్రం • నార్పాల • పుట్లూరు • ఎల్లనూరు • తాడిమర్రి • బత్తలపల్లె • రాప్తాడు • కనగానపల్లె • కంబదూరు • రామగిరి • చెన్నే కొత్తపల్లె • ధర్మవరం • ముదిగుబ్బ • తలుపుల • నంబులిపులికుంట • తనకల్ • నల్లచెరువు • గండ్లపెంట • కదిరి • ఆమడగూరు • ఓబులదేవరచెరువు • నల్లమడ • గోరంట్ల • పుట్టపర్తి • బుక్కపట్నం • కొత్తచెరువు • పెనుకొండ • రొడ్డం • సోమందేపల్లె • చిలమతూరు • లేపాక్షి • హిందూపురం • పరిగి • మడకశిర • గుడిబండ • అమరాపురం • అగలి • రొల్ల |