See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
మగటపల్లి - వికీపీడియా

మగటపల్లి

వికీపీడియా నుండి

మగటపల్లి, తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలానికి చెందిన గ్రామము. మగటపల్లి గ్రామం మామిడికుదురు నుంచి 5 కి.మి., తాటిపాక నుంచి 9 కి.మి, అమలాపురం నుంచి 20 కి.మి దూరంలో ఉంది.

విషయ సూచిక

[మార్చు] గ్రామ అభివృద్ధి

ఈ గ్రామానికి సర్పంచి గా పనిచేసి ఎంతో మంది మహానుబావులు ఎన్నో విధాలుగా మా గ్రామాన్ని అభివృద్ధి పరిచారు. వాళ్ళలో బొలిశెట్టి సత్యన్నారాయణ మూర్తి ఈ గ్రామానికి ఎంతో చేసాడు. రవాణా సౌకర్యం కూడా లేని గ్రామాన్ని అభివృద్ధి పరిచి ప్రతీ వీధికి రహదారులు వేసి, ప్రతీ వీధికి కరెంటు సౌకర్యం కలిగించాడు. ఆయన ఈ గ్రామానికి ఎన్నో పర్యాయాలు సర్పంచి గా పనిచేసాడు. ఆయనతో పాటు ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచినవారిలో బండారు సత్యన్నారాయణ , కాండ్రెగుల సత్యన్నారాయణ, ఆ తరువాత శరెళ్ళ సంద్యా సత్యన్నారాయణ లు ఉన్నారు. వీరే కాకుండా ఇంకా ఎంతో మంది కృషి ప్రస్తుత సర్పంచి జయరామ్ కృషి, వల్ల రోజురోజుకు ఈ గ్రామంలో అభివృద్ధి పుష్పాలు పూస్తూనే ఉన్నాయి.

[మార్చు] విద్యా సౌకర్యాలు

విద్యాపరంగా మగటపల్లి అభివృద్ధి చెందినది. ఒక ఉన్నత పాఠశాల (కంప్యూటర్ ల్యాబు సౌకర్యంతో), రెండు ప్రాధమిక పాఠశాలలు, ఒక ఇంగ్లీషు మీడియం స్కూలు (జయన్ పబ్లిక్ స్కూల్) ఉండటంవల్ల ఎంతో మంది ఉన్నత మైన వృత్తులలో మరియు వ్యాపారాలలో స్థిరపడ్డారు.

[మార్చు] దేవాలయాలు

ఇక్కడ అనేక దేవాలయాలు కుడా ఉన్నాయి వాటిలో కొన్ని శివాలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయాలు ఊరికి మద్యలో కొలను పక్కగా కేంద్రీకృతమయి ఉంది. శ్రీ దుర్గా దేవి ఆలయం, శ్రీ గణపతి ఆలయం, గ్రామ దేవతలు శ్రీ పోలేరమ్మ, ధనమ్మ ఆలయాలు ఉన్నాయి. అలాగే ప్రతీ వీధికి ఒక రామాలయం ఉంది. అంతే కాకుండా ముస్లిం సోదరులు ప్రార్థన ఛేసుకోవడానికి గాను మసీదు, క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేసుకోవడానికి గాను ఊరికి నలుమూలలా క్రైస్తవ ప్రార్ధనాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది సియోను ప్రాధనా మందిరం.

[మార్చు] వ్యవసాయం

మగటపల్లి గ్రామం చాలా అందమైన గ్రామము వరి, కొబ్బరి ప్రధాన పంటలు అరటి, కూరగాయలు కూడా పుష్కలంగా ఇక్కడ పండుతాయి. అలాగే ఇక్కడ అక్వా సాగు కూడా జరుగుతుంది.

[మార్చు] మగటపల్లి గ్రామం సరిహద్దులు

  • తూర్పు: ఆదుర్రు గ్రామం తో పాటు.. ప్రసిద్ది గాంచిన గోదావరీ నదిపాయల్లో ఒక భాగమైన వైనతేయ నది నిత్యం గలగల పారుతునే ఉంటుంది.
  • పడమర: చెన్నడం గ్రామం
  • ఉత్తరం: ఆదుర్రు,కొమరాడ గ్రామాలు
  • దక్షిణం: గోగన్నమఠం, పొన్నమండ గ్రామాలు ఉన్నాయి.

[మార్చు] గ్రామ సమాచారం

  • పిన్ కోడ్: 533248
  • మగటపల్లి నుంచి సరిహద్దుల్లొ ఉన్న ప్రతీ గ్రామానికి ప్రధాన రహదారులు ఏర్పడి ఉన్నాయి.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -