బలిజిపేట (విజయనగరం జిల్లా)
వికీపీడియా నుండి
విశాఖపట్నం జిల్లా లోని ఇదే పేరుగల మరొక గ్రామం కోసం బలిజిపేట (విశాఖపట్నం జిల్లా) చూడండి.
?బలిజిపేట మండలం విజయనగరం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | బలిజిపేట |
జిల్లా(లు) | విజయనగరం |
గ్రామాలు | 31 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
62,787 (2001) • 31216 • 31571 • 45.21 • 58.31 • 32.31 |
బలిజిపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
విషయ సూచిక |
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
బలిజిపేట 1955 మరియు 1962లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజక వర్గం. తరువాత దీనిని ఉనుకూరు నియోజకవర్గంలో విలీనం చేశారు.
- ఎన్నికైన శాసనసభా సభ్యులు:
- 1955 - పెద్దింటి రామస్వామి నాయిడు.[1]
- 1962 - వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయిడు.[2]
[మార్చు] విశేషాలు
- చరిత్రకారుల పరిశీలనల రీత్యా, బలిజ జాతి ప్రజలు ఈ గ్రామం నుంచి రాష్టమంతా వ్యాపించినట్లు భావిసున్నారు.[3]
- శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 1869 సంవత్సరంలో బరిగెడ చిన్న నరసయ్య గారు శుక్ల నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.
- శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం 3 కి.మీ. దూరంలోని నారాయణపురం గ్రామంలో ఉన్నది. ఇది బహు పురాతనమైనదిగా 10 వ శతాబ్దంలో కళింగ రాజులచే నిర్మించబడినది.[4]
- ఈ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలదు.[5]
- ఆంధ్రా బ్యాంకు శాఖ మరియు తపాళా కచేరి ఇక్కడ ఉన్నవి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- అజ్జాడ
- మురుగదం
- చకరపల్లి
- పెద్దింపేట
- గౌరీపురం
- నారాయణపురం
- పడమయవలస
- అరసాడ
- పనుకువలస (అరసాడ వద్ద)
- శివరామపురం
- సుభద్ర
- బడెవలస
- బర్లి
- మిర్తివలస
- చెల్లింపేట
- తుమరాడ
- వెంగాపురం
- పలగర
- నూకలవాడ
- చిలకలపల్లి
- పెదపెంకి
- భయిరిపురం
- అంపవిల్లి
- జనార్దనపురం
- వెంగళరాయపురం
- కొండాపురం
- వంతరం
- గంగడ
- నారన్నాయుడువలస
- శ్రీరంగరాజపురం
- గలవిల్లి
[మార్చు] మూలాలు
- ↑ Election Commission of India-1955 results
- ↑ Election Commission of India-1962 results
- ↑ Kapunadu History. తీసుకొన్న తేదీ: 2007-02-28.
- ↑ Jistor:Narayanapuram-A Tenth Century site of Kalingas
- ↑ School Information System of Department of School Education
విజయనగరం జిల్లా మండలాలు
కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బలిజిపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బాడంగి | తెర్లాం | మెరకముడిదం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొండపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | డెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస