పోర్టోరీకో స్వతంత్ర పార్టీ
వికీపీడియా నుండి
Partido Independentista Puertorriqueño పోర్టోరీకో స్వతంత్ర పార్టీ |
|
---|---|
Leader | ర్యూబెన్ బెర్రియోస్ మార్టినెజ్ |
Founded | అక్టోబర్, 1946 |
Headquarters | శాన్ హువాన్, పోర్టోరికో |
Official ideology/ political position |
National Liberation Movement, Social liberalism, సామాజిక ప్రజాస్వామ్యము, పాన్ లాటిన్ అమెరికనిజం |
International affiliation | సోషలిస్ట్ ఇంటర్నేషనల్ (ఎస్.ఐ) |
Official colour(s) | ఆకుపచ్చు & తెలుపు |
పోర్టోరీకో స్వతంత్ర పార్టీ (Puerto Rican Independence Party) (స్పానిష్: Partido Independentista Puertorriqueño) పోర్టోరికోకు చెందిన ఒక రాజకీయపార్టీ. ఈ పార్టీ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి దేశానికి స్వాతంత్ర్యము సాధించేందుకు కృషి చేస్తున్నది. ఇది పోర్టోరికోలోని ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటి మరియు అన్ని నమోదైన పార్టీలలో కెళ్ళా రెండవ అత్యంత పాత పార్టీ. ఈ పార్టీ అక్టోబర్ 20, 1946వ సంవత్సరంలో గిల్బెర్టో కన్సెప్షియన్ డి గ్రాసియా ద్వారా స్థాపించబడింది.
- www.independencia.net/ingles/welcome.html