దేవరకొండ
వికీపీడియా నుండి
?దేవరకొండ మండలం నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | దేవరకొండ |
జిల్లా(లు) | నల్గొండ |
గ్రామాలు | 29 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
86,584 (2001) • 44739 • 41845 • 55.56 • 68.52 • 41.74 |
దేవరకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము మరియూ పట్టణము.
విషయ సూచిక |
[మార్చు] దేవరకొండ కోట
ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ రేచర్ల నాయకుల కోట ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశము. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉన్నది. నల్గొండ, మహబూబ్ నగర్, మిర్యాలగూడ మరియు హైదరాబాదు నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును.
[మార్చు] దేవరకొండ ఆలయాలు
1. సంతోషిమాత ఆలయం 2. సాయిబాబా ఆలయం 3. ఆయ్యప్ప స్వామి ఆలయం
ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన ప్రాంగణం లో దేవరకొండ వాస్తవ్యులు నిర్మించిన సాయిబాబా ఆలయం మనస్సుకు, ఆత్మకు యెంతో హాయిని కలిగిస్తుంది. ఈ ఆలయం షిరిడి ఆలయమునకు ఏ మాత్రం తీసిపోదు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- గొట్టిముక్కల (దేవరకొండ మండలం)
- ఇద్దంపల్లి
- పడమటిపల్లి
- తూరుపుపల్లి
- కొండభీమనపల్లి
- ముదిగొండ
- సేరేపల్లి
- చెన్నారం
- ఏపూర్
- కొల్ముంతల్పహాడ్
- కొండమల్లేపల్లి
- గుమ్మడవల్లి
- చిన్నఅదిసెర్లపల్లి
- చింతకుంట్ల
- దొనియాల
- గాజీనగర్
- కొమ్మేపల్లి
- తాటికొలె
- కాచారం
- మైనంపల్లి
- మద్మద్క
- శాకావల్లి
- పెండ్లిపాకాల
- అచ్చంపేట్
- వర్ధమానిగూడ
- చెన్నంనేనిపల్లి
- ఫకీర్పూర్
- దేవరకొండ(U)
- దేవరకొండ(R)
[మార్చు] బయటి లింకులు
నల్గొండ జిల్లా మండలాలు
బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్పహాడ్ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్పోడ్ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట
|
|
---|---|
గొట్టిముక్కల (దేవరకొండ మండలం) · ఇద్దంపల్లి · పడమటిపల్లి · తూరుపుపల్లి · కొండభీమనపల్లి · ముదిగొండ · సేరేపల్లి · చెన్నారం · ఏపూర్ · కొల్ముంతల్పహాడ్ · కొండమల్లేపల్లి · గుమ్మడవల్లి · చిన్నఅదిసెర్లపల్లి · చింతకుంట్ల · దొనియాల · గాజీనగర్ · కొమ్మేపల్లి · తాటికొలె · కాచారం · మైనంపల్లి · మద్మద్క · శాకావల్లి · పెండ్లిపాకాల · అచ్చంపేట్ · వర్ధమానిగూడ · చెన్నంనేనిపల్లి · ఫకీర్పూర్ · దేవరకొండ(U) · దేవరకొండ(R) |