మేళ్లచెరువు
వికీపీడియా నుండి
?మేళ్లచెరువు మండలం నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | మేళ్లచెరువు |
జిల్లా(లు) | నల్గొండ |
గ్రామాలు | 14 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
66,140 (2001) • 33520 • 32610 • 51.75 • 64.35 • 38.72 |
మేళ్లచెరువు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ గ్రామంలో ఒక స్వయంభు శివలింగం ఉన్నది. ఈ శివలింగం 8 అడుగుల ఎత్తు ఉంది. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే, ఆ శివలింగం అగ్ర భాగాన, అనగా తల పైన ఒక గుంటలాగా ఉంటుంది. ఆ గుంట లో నుంచి నీరు వస్తుంది. ఆ చోటు నుంచి అక్కడి పూజరులు నీరు తీసి భక్తులకు తీర్ధముగా ఇస్తారు. మరలా ఆ చిన్ని గుంట నిండ నీరు నిండుతుంది. ఇది ఆ స్వయంభు శివలింగం ప్రత్యేకత.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- మేళ్లచెరువు
- కందిబండ
- రేవూరు
- దొండపాడు (మేళ్లచెరువు)
- చింతలపాలెం
- వజినేపల్లి
- గుడిమల్కాపూర్
- ఏపలమాదారం
- తమ్మారం
- చింత్రియాల
- రేబల్లె
- అడ్లూరు
- వెల్లటూరు (మేళ్లచెరువు)
- నెమలిపురి
- రామాపురం (రేవూరు)
- మల్లారెడ్డి గూడెం
- నక్కి గూడెం
నల్గొండ జిల్లా మండలాలు
బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్పహాడ్ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్పోడ్ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట
|
|
---|---|
మేళ్లచెరువు · కందిబండ · రేవూరు · దొండపాడు (మేళ్లచెరువు) · చింతలపాలెం · వజినేపల్లి · గుడిమల్కాపూర్ · ఏపలమాదారం · తమ్మారం · చింత్రియాల · రేబల్లె · అడ్లూరు · వెల్లటూరు (మేళ్లచెరువు) · నెమలిపురి · రామాపురం (రేవూరు) · మల్లారెడ్డి గూడెం · నక్కి గూడెం యర్రవరము |