జిబ్రయీల్
వికీపీడియా నుండి
జిబ్రయీల్ (అరబ్బీ : جبريل , جبرائيل) ఇస్లామీయ విశ్వాసాల అనుసారం జిబ్రయీల్ అల్లాహ్ యొక్క ముఖ్యమైన మలాయిక (దేవదూతలు) జిబ్రయీల్, మీకాయీల్, ఇజ్రాయీల్ మరియు ఇస్రాఫీల్ లలో ఒకరు. అల్లాహ్ కు అత్యంత సాన్నిహిత్యం గల్గిన దూత. అల్లాహ్ నుండి మహమ్మద్ కు ఖురాన్ జిబ్రాయీల్ దూత ద్వారానే అవతరింపబడినది.
అల్లాహ్, జిబ్రయీల్ ద్వారానే తన ప్రవక్తలకు ప్రవచనాలను, ఆదేశాలను అవతరింపజేశాడు. ప్రవక్తల వద్ద ప్రత్యక్షమై దైవసందేశాలను, గ్రంథాలను చేరవేసినది జిబ్రయీలే.
|
|
---|---|
ఇస్లాం · అల్లాహ్ · ముహమ్మద్ · ఖోరాన్ · మలాయిక · ప్రవక్తలు · మక్కా · మదీనా · రాషిదూన్ ఖలీఫాలు · ఖిలాఫత్ · ఖలీఫా · మస్జిద్-అల్-హరామ్ · మస్జిద్-ఎ-నబవి · బైతుల్-ముఖద్దస్ · ఇస్లామీయ స్వర్ణయుగం · ముస్లింల పవిత్ర స్థలాలు · కాబా · మస్జిద్ · హిజ్రత్ · ముస్లింల పండుగలు · ఇస్లామీయ కేలండర్ · · సున్నీ ఇస్లాం · షరియా · హదీసులు · సున్నహ్ · ఈద్గాహ్ · ప్రపంచ ప్రసిద్ధ మస్జిద్ల జాబితా · ముస్లిం పండితులు · ఇస్లామిక్ దేశాలు · ముస్లిం శాస్త్రవేత్తలు · ముస్లింల సాంప్రదాయాలు · యౌమ్-అల్-ఖియామ · కాఫిర్ · మోమిన్ · ఖిబ్లా · ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా · భారతదేశంలో ఇస్లాం సూఫీ తత్వము · ఔలియాలు · సూఫీలు · |