కమ్మందాన
వికీపీడియా నుండి
కమ్మందనం, మహబూబ్ నగర్ జిల్లా, ఫరూఖ్ నగర్ మండలానికి చెందిన గ్రామము. మండల కేంద్రమైన షాద్‌నగర్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
- విద్యా సంస్థలు
- ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.
- ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నది.
[మార్చు] అటవీ క్షేత్రం
ఈ గ్రామం ప్రకృతి రమణియంగా అటవీ ప్రాంతంలో విస్తరించి ఉంది. సుమారు 824 ఎకరాలలో విస్తరించి వున్న ఈ అటవీ ప్రాంతంలో పలు రకాల ఔషదాల మొక్కలు , పలు రకాల జంతువులు అడవిని సందర్శించిన వారికి కనువిందు చేస్తుంటాయి. 2000లో అప్పటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫెన్ సన్ తో పాటు అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కమ్మందనం అటవీ క్ష్రేత్రాన్ని సందర్శించారు.
|
|
---|---|
రంగసముద్రం · మొగలగిద్ద · ఎలకట్ట · నాగులపల్లి · చట్టాన్‌పల్లి · దూస్కల్ · కొండన్నగూడ · కొంగగూడ · వెల్జర్ల-2 · బుచ్చిగూడ · సోలిపూర్ · హాజీపల్లి · కిషన్‌నగర్ · చౌలపల్లి (పశ్చిమ) · కందివనం · చించోడ్ · భీమారం · కంసాన్పల్లి · విట్యాల్ · జోగమ్మగూడ · అన్నారం · చిలకమర్రి (చెలక) · కమ్మందాన · గంట్లవెల్లి · రాయికల్ · తిమ్మరాజుపల్లి · బూర్గుల్ · సేరిగూడ మధురాపూర్ · మధురాపూర్ · ఫరూఖ్ నగర్ |