అన్నారం (ఫరూఖ్ నగర్)
వికీపీడియా నుండి
అన్నారం, మహబూబ్ నగర్ జిల్లా, ఫరూఖ్ నగర్ మండలానికి చెందిన గ్రామము.
- విద్యా సంస్థలు
- ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.
[మార్చు] ఉపగ్రహ సమాచార సేకరణ కేంద్రము
సముద్ర తీరానికి సుమారు 1100 మీటర్ల ఎత్తులో ఉన్న షాద్ నగర్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరం లో కల అన్నారం గ్రామ శివారు లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసారు. ఈ కేంద్రము ద్వారా కృత్రిమ ఉపగ్రహాలు పంపే వాతావరణం , భూగోళానికి సంబందించిన అన్ని సమాచారాలను సేకరిస్తుంది.
|
|
---|---|
రంగసముద్రం · మొగలగిద్ద · ఎలకట్ట · నాగులపల్లి · చట్టాన్‌పల్లి · దూస్కల్ · కొండన్నగూడ · కొంగగూడ · వెల్జర్ల-2 · బుచ్చిగూడ · సోలిపూర్ · హాజీపల్లి · కిషన్‌నగర్ · చౌలపల్లి (పశ్చిమ) · కందివనం · చించోడ్ · భీమారం · కంసాన్పల్లి · విట్యాల్ · జోగమ్మగూడ · అన్నారం · చిలకమర్రి (చెలక) · కమ్మందాన · గంట్లవెల్లి · రాయికల్ · తిమ్మరాజుపల్లి · బూర్గుల్ · సేరిగూడ మధురాపూర్ · మధురాపూర్ · ఫరూఖ్ నగర్ |