See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
ఏలకులు - వికీపీడియా

ఏలకులు

వికీపీడియా నుండి

ఏలకులు
True Cardamom (Elettaria cardamomum)
True Cardamom (Elettaria cardamomum)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: Liliopsida
వర్గము: Zingiberales
కుటుంబము: జింజిబరేసి
ప్రజాతులు
Amomum
Elettaria
ఆకుపచ్చ ఏలకులు
ఆకుపచ్చ ఏలకులు

ఏలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము. పచ్చఏలకుల శాస్త్రీయ నామం ఎలెట్టరీయా(Elettaria)మరియు నల్లఏలకుల శాస్త్రీయ నామం అమెమం. ఏలకులు పురాతన కాలం నుండి సుగంధద్రవ్యంగా వాడబడుతున్నవి. 2వశతాబ్ధంలో శుశ్రుతుడు రాసిన చరకసంహితం లోను, 4వశతాబ్ధంలో కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రం లోను వీటి ప్రస్తావన ఉంది. వీటిని సుగంధద్రవ్యాల రాణిగా పేర్కొంటారు. కాని వీటిని పెద్ద ఎత్తున వ్యవసాయపంటగా పండించినది బ్రిటిష్ వారు.

[మార్చు] ఏలకులు - రకాలు

[మార్చు] భారతదేశంలో ఏలకుల సాగుబడి

దక్షిణ భారతదేశం లోని నీలగిరి కొండలు ఏలకుల జన్మస్థానం. కాని ఇప్పుడు ఇవి శ్రీలంక, బర్మా, గ్వాటిమాల, భారత్, చైనా, టాంజానియా లలో పండించబడుతున్నది. కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదయిన సుగంధ ద్రవ్యం ఏలకులు. గ్రీకులు, రోమన్లు వీటిని అత్తరుగా వాడేవారు. భారత దేశపు ఏలకులు అత్యుత్తమమైనవి . మన దేశం లో పండించచే ఏలకులలొ ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. అవి, మలబార్ ఏలకులు మరియు మైసూరు ఏలకులు. ప్రపంచం లో యాలకులు అత్యధికంగా పండించేది భారతదేశం. కాని అధిక శాతం యాలకులను దేశీయంగానే ఉపయోగిస్తారు. గ్వాతిమాలా లో మాత్రం వాణిజ్యపరంగా సాగు చేస్తారు.

వీటి మొక్క పొద లాగ 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సముద్రమట్టానికి 800 నుండి 1500 మీటర్ల ఎత్తులో తేమ, వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఈ మొక్కను విత్తనాల ద్వారా గాని, కణుపుల ద్వారా గాని పెంచవచ్చు. నాటిన 3 సంవత్సరాల తరువాత ఈ మొక్క ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. కాయలను సగం పండగానే కోస్తారు. వీటిని ఎండలో కాని, యంత్ర సహాయం తో గాని ఆరబెడతారు. ఉత్తమమైన వాటిని వేరుచెసి గ్రేడ్ చేస్తారు. ఆకుపచ్చనివి అన్నింటి కన్నా ఉత్తమమైనవి.

అరేబియన్ దేశాలలో ఏలకులను కాఫీ తోను, మిగిలిన దేశాలలో తేయాకుతో ను కలిపి పానీయం గా సేవిస్తారు. మిఠాయిలు, కేకులు, పేస్ట్రీలు మొదలైన పదార్ధాలలో సువాసన కోసం ఏలకులను వాడతారు. భారతదేశంలో కూరలు, వంటలలో మసాలా దినుసుగా కూడా వాడతారు.

[మార్చు] ఏలకులలో ఔషధగుణాలు

ఏలకుల గింజలలో టర్పనైన్, లిమొనెన్, టెర్పినోల్ లాంటి రసాయనాలు ఉంటాయి. వీటిని సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగా వాడతారు. చైనా లో జరిగిన పరిశోధనలలో వీటికి కెమోధెరపీ వల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గించే శక్తి ఉందని రుజువు అయింది. వీటిని ఉదర సంబధమైన అజీర్తి, మలబద్దకం, అల్సర్ మొదలైన వ్యాధులలోను, శ్వాస సంబంధమైన అస్థమా, జలుబు, సైనస్ మొదలైన వ్యాధులలోను, కలరా, డీసెంట్రీ, తలనొప్పి, చెడుశ్వాస మొదలైన వాటికి చికిత్సగా వాడతారు.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -