అజంతా గుహలు
వికీపీడియా నుండి
మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. [1] మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'.[2] . ఔరంగాబాద్ జిల్లా లో ని అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (UNESCO) వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా పరిగణించబడుతున్నాయి.
|
|
---|---|
· తాజ్ మహల్ · ఆగ్రా కోట · ఫతేపూర్ సిక్రీ · అజంతా గుహలు · ఛత్రపతి శివాజీ టెర్మినస్ · ఎలిఫెంటా గుహలు · ఎల్లోరా గుహలు · భింబేట్కా రాతికప్పులు · ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు · బౌద్ధ స్థూపాలు సాంచి · బౌద్ధ స్థూపాలు · సాంచి · చంపానేర్-పావగఢ్ · గోవా చర్చీలు మరియు కాన్వెంట్లు · చోళులు నిర్మించిన మహాదేవాలయాలు · మహాబలిపురం వద్ద నిర్మాణ సమూహాలు · హంపి వద్ద నిర్మాణ సమూహాలు · పట్టాడకల్ వద్ద నిర్మాణ సమూహాలు · కుతుబ్ మీనార్ · హుమాయూన్ సమాధి · ఎర్ర కోట · కాజీరంగా జాతీయవనం · మానస్ జాతీయ అభయారణ్యం · కియోలాడియో జాతీయవనం · మహాబోధి మందిరం · నందా దేవి జాతీయవనం · పుష్పాల లోయ జాతీయ వనం · కోణార్క సూర్య దేవాలయం · సుందర్ బన్ జాతీయవనం · భారత పర్వత రైల్వేలు |