See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

అక్బర్ నామా - వికీపీడియా

అక్బర్ నామా

వికీపీడియా నుండి

అక్బర్‌నామా(పార్శీ: اکبر نامہ), అంటే అక్బర్ యొక్క చరిత్ర అని అర్ధం. ఇది మొఘల్ చక్రవర్తులలో మూడవ వాడైన అక్బరు జీవిత కధ. అక్బర్ జీవిత కాలంలో పర్షియన్ భాషలో వ్రాయబడ్డ గ్రంధము. దీనిని స్వయంగా అక్బర్ ఆజ్ఞ పై అబుల్ ఫజల్ చే రచింప బడినది. ఇతను అక్బర్ ఆస్థానం లోని "నవరత్నాల" లో ఒకడు. ఇది పర్షియన్ లో 1600 పుటలకు పైబడిన రచన.

దీనిని "బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ" వారు ఆంగ్లంలో 1897 లో ప్రచురించారు. అనువదించినది హెచ్.బెవరిడ్జ్ అనే ఆంగ్ల ఐ.సి.ఎస్ అధికారి. అనువాదంలో ని "ముందు మాట" ప్రకారం అబుల్ ఫజల్ రచనా శైలి అతిశయోక్తుల తోను, అవసరానికి మించిన పొగడ్తలతోను కూడి ఉంది. అంతే కాక కొన్ని చోట్ల వాస్తవాలని వక్రీకరించాడు. కాని అబుల్ ఫజల్ యొక్క ఆ కఠిన రచనా పరిశ్రమ కారణంగానే ఈ రోజు ప్రపంచానికి అక్బరు జీవితం గురించి తెలిసింది.

సుధీర్ఘమైన దైవ సంబంధమైన స్తుతి తరువాత అబుల్ ఫజల్ ఇలా ప్రారంభిస్తున్నాడు - నేను చాలా కాలం చక్రవర్తి జీవిత విశేషాలను సేకరించడం కోసం ఎంతో మందిని విచారించటం లో గడిపాను. నా యొక్క విషయ సేకరణ నిమిత్తం దేశం లోని అందరు ముఖ్య ఉద్యోగులకు, పూర్వము మొఘలు రాజ్య సేవ నుండి విరమించిన వారికి, వారి పదవీ కాలం లో జరిగిన విశేషాలను సవివరంగా వ్రాసి రాజ కొలువునకు పంపిచవలసినదని రాజాజ్ఞలు జారీ అయినాయి. ఆ విధంగా వచ్చిన వివరాలను సంకలనం చేసి మొదట ఒక పుస్తకము గాను, అది పూర్తి అయిన పిమ్మట వచ్చిన వివరాలు రెండవ పుస్తకము గాను వ్రాయటనికి రాజాజ్ఞ అయినది.

ఇతర భాషలు

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -