సభ్యులపై చర్చ:Rajasekhar1961
వికీపీడియా నుండి
|
- రాజశేఖర్ గారూ నమస్కారం, అలుపెరుగకుండా వ్రాస్తున్నారు, భేష్, పదివేల దిద్దుబాట్లు కూడా పూర్తి చేశారు, ఈ సందర్భాన కాసుబాబు గారిచ్చిన 'గండపెండేరము' మీకు 'ముబారక్ హో'. మిత్రుడు Nisar 14:13, 6 మే 2008 (UTC)
[మార్చు] A little help: Ecser (ఎఛఎర్ - if I write it well)
Hi! I'm a Hungarian Wikipedia editor, my name is Norbert Kiss. I'm very proud of my village and I would like to read about it in a lot of langauges. I translated already it into 10 languages (now it is already in 40 languages), but I can't speak Telugu. Could you help me? My village's English page is this: Ecser. Could you translate the page of Ecser into Telugu? Then just link the side into the English version and I will see it, or you could write me, when it is ready. My hungarian Wikipedia side is: My profile. Or my e-mail is: eino@freemail.hu
Thank you! Norbert
[మార్చు] భట్టిప్రోలు స్తూపం
కాసుబాబు గారికి నాలుగు బొమ్మలు పంపాను. మీ శ్రద్ధ కు ధన్యవాదాలు.Kumarrao 12:23, 10 జూన్ 2008 (UTC)
ఇది నా పెద్దల నుండి తెలుసుకొన్నది.కానీ వీటి మూలాలు తెలియదు.కానీ చోడవరం శివాలయం లో దొరికిన రాజేంద్రచోడుని శిలాశాసనం రామచంద్రపురం(మండల కేంద్రం)లోని వి.ఎస్.ఎమ్.కాలేజ్ లోని చరిత్ర విభాగం లోని నేటికీ మనం చూడవచ్చు.