సభ్యులు:Kumarrao
వికీపీడియా నుండి
నా పేరు కుమార రావు. స్వస్థలము గుంటూరు జిల్లా తెనాలి. ప్రస్తుతము భారత రాజధాని ఢిల్లీ లొ శాస్త్రవేత్త గా పనిచేయుచున్నాను. ముఖ్యముగా పాదప జీవటెక్నాలజి లో ప్రత్యేక పరిశోధనలు చేయుచున్నాను. నాకు కర్నాటక సంగీతము, పాత తెలుగు చలనచిత్రములు, ఘంటసాల పాటలు, మధ్యయుగపు భారత మరియు ఆంధ్ర దేశ చరిత్రలందు విశేష ఆసక్తి గలదు. ఆంగ్ల వికిపీడియ లొ పలు వ్యాసములు వ్రాసితిని. ఆసక్తి గలవారు చూడగలరు.
విషయ సూచిక |