సికింద్రాబాద్

వికీపీడియా నుండి

  ?సికింద్రాబాద్‌
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°27′N 78°30′E / 17.45, 78.5
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
• ఎత్తు

• 543 మీ (1,781 అడుగులు)
జిల్లా(లు) హైదరాబాదు జిల్లా
జనాభా 204,182 (2001)

అక్షాంశరేఖాంశాలు: 17°27′N 78°30′E / 17.45, 78.5

సికింద్రాబాద్‌ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క రాజధాని అయిన హైదరాబాదుకు జంట నగరముగా ప్రసిద్ది పొందినది. హుస్సేన్ సాగర్ జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, ట్యాంక్ బండ్ ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వత్యాసం ఉంది. సికింద్రాబాదుని 1948 వరకు బ్రిటీషువారు పాలించగా, హైడేరాబాదులో నిజాం రాజుల పాలన ఉండేది


ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు పూర్ణ కుంభం
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు


భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు

అగర్తలా • ఇటానగర్ • ఇంఫాల్ • ఐజాల్ • కావరత్తి • కొహిమా • కోల్‌కతా • గాంధీనగర్ • గాంగ్‌టక్ • చండీగఢ్చెన్నైజైపూర్డామన్ డయ్యు • డెహ్రాడూన్ • ఢిల్లీతిరువనంతపురం • దిస్పూర్ • పనాజి • పాట్నా • పాండిచ్చేరి • పోర్ట్‌బ్లెయిర్ • భుబనేశ్వర్ • బెంగుళూరుభోపాల్ముంబై • రాయిపూర్ • రాంచీ • లక్నోశ్రీనగర్ • షిల్లాంగ్ • సిమ్లా • సిల్వాస్సా • హైదరాబాదు