సాధారణ తెలుగు పదాలు
వికీపీడియా నుండి
ఇవి మనం రోజూ గమనించే సాధారణమైన పదాలు, వస్తువులు, విషయాలు. మీకు తెలిసిన పదాల్ని ఇక్కడ చేర్చండి. వివాదాస్పదమైన పదాలు వ్రాయవద్దు.
విషయ సూచిక |
[మార్చు] వస్తువులు
- అగ్గిపుల్ల
- అగ్గిపెట్టె
- దీపం
- కాగితం
- చీపురు
- పరుపు
- సూది
- దారం
- పిన్నీసు
- గుండు సూది
- దిండు
- మంచం
- దుప్పటి
- తువ్వాలు
- బొట్టు
- చప్పిడి
- కషాయం
- మేజా
- కుర్చీ
- గ్లాసు
- కంచం
- కత్తి
- కత్తెర
- ఏడుపు
- నవ్వు
- బీరువా
- అద్దం
- గడియారం
- దువ్వెన
- పుస్తకం
- కలము
- సంచి
- టెలివిజన్
- టెలీఫోను
- రేడియో
- తాడు
- మేకు
- సుత్తి
- మిఠాయి
- కళ్ళద్దాలు
- ఊయల
- గొడుగు
- సైకిల్ పంపు
- బిందె
- విసనకర్ర
- తాళంకప్ప
- తాళంచెవి
- తిరగలి
- తక్కెడ (త్రాసు)
- గోళెం (నీటితొట్టె)
- గొళ్ళెం (గడియ)
- కుండ
- మగ్గం
- కాగితం
- రోకలి
- రోలు
[మార్చు] వాహనాలు
- బండి
- గుర్రపు బండి
- ఎద్దుల బండి
- రధం
- సైకిలు
- రిక్షా
- ఆటో రిక్షా
- మోటారు వాహనము
- జీపు
- కారు
- లారీ
- బస్సు
- రైలు
- హెలికాప్టరు
- విమానం
- జెట్ విమానం
- రాకెట్
- స్కూటరు
- చక్రం
[మార్చు] కట్టడాలు
- ఇల్లు
- మేడ / భవనం
- గోడ
- గది
- స్నానాల గది
- పడక గది
- వంట గది
- పూజ గది
- కిటికీ
- ద్వారం
- తలుపు
- కోట
- వంతెన
- పాక / గుడిసె
- పెంకుటిల్లు
- మరుగు దొడ్డి / పాయఖానా
- మూత్రశాలలు
- సిమెంటు
- ఇసుక
- ఇటుక
- కంకరురాయి
- రాయి
- పందిరి
- వడవా
- కొస్టం
- స్తంభాలు
- పునాది
[మార్చు] దుస్తులు
- తలపాగా
- కోటు
- పాంటు
- నిక్కరు
- జుబ్బా
- చీర
- బనియను
- గోచీ
- లంగా
[మార్చు] ఆభరణాలు
- ఉంగరం
- గొలుసు
- వడ్డానం
- చెవిపోగు
- ముక్కుపుడక
- జడపాళీ
- గాజులు
- దండవంకీ
- కాసులపేరు
- పట్టీలు
- గజ్జెలు
- మెట్టెలు
- చంద్రవంక
- కడియం
[మార్చు] మానవ సంబంధాలు
- అమ్మ
- నాన్న
- కొడుకు
- కూతురు
- పిల్లలు
- అక్క
- చెల్లెలు
- అన్న
- తమ్ముడు
- తాతయ్య
- బామ్మ / నానమ్మ
- అమ్మమ్మ
- చిన్మాన్న / బాబాయి
- పెదనాన్న
- బావ
- బావమరిది
- వదిన
- మరిది
- ఆడపడచు
- మరదలు
- మావయ్య
- పిన్ని
- చిన్నమ్మ
- అత్త
- పెద్దమ్మ
- కోడలు
- అల్లుడు
- వియ్యంకుడు
- వియ్యంకురాలు/వీయపురాలు
- మిత్రుడు
- తోడల్లుడు
- తోటికోడలు
- తాతమ్మ
- ముత్తాత
- మునిమామ/భామ
[మార్చు] ఇతరత్రా
- ముగ్గులు
- స్నానం
- భోజనం
- నిద్ర
- కలలు
- వ్యాయామం
- రహదారి
- పండుగ
- నమస్కారం
- శుభాకాంక్షలు
- శుభోదయం
- కృతజ్ఞతలు
- ధన్యవాదాలు
- స్వాగతం
- దేవాలయం
- మసీదు
- చర్చి
- పేరు
- టీ
- కాఫీ
[మార్చు] తెలుగు వంటలు
- బొబ్బట్లు
- బూరెలు
- గారెలు
- పూతరేకులు
- మురుకులు/జంతికెలు
- ఊరగాయలు
- దద్ధోజనం
- కజ్జికాయలు
- మురిపీలు/గవ్వలు
- అరిసెలు
- అప్పచులు
- సున్నుండలు
- లడ్డులు
- కాజాలు
- పాయసం
- కాకినాడ కాజాలు
- మైసూరుపాక్
- కొబ్బరి ఉండలు/లడ్లు
[మార్చు] వంట సామానులు
- చెంచా
- గరిటె
- పొయ్యి
- కుంపటి
- చట్రం
- మూకుడు
- గ్లాసు
- కంచం
- పెనం
- అట్లకాడ
- బిందె
- చెంబు
- పటకారు
- పోపుల పెట్టె
- కుక్కర్
- సిలెండర్