కొడుకు
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కుటుంబములోని మగ సంతానాన్ని కొడుకు లేదా కుమారుడు అంటారు.
పున్నామ నరకంనుండి తల్లితండ్రుల్ని రక్షించేవాడు కొడుకని మన పూర్వీకుల నమ్మకము. మన సమాజంలో మగ సంతాననికి ఆడ సంతానంకంటే విలువ ఎక్కువ. మగవాడైతే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తాడని పాతకాలంలో కొడుకులు కావాలనుకొనేవారు.