కలము
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కలము (Pen) ఒక వ్రాత పరికరము. దీనితో ఇంకు నుపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని ఇంకు ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు.
[మార్చు] రకాలు
- పక్షి ఈకలు:
- లోహపు పాళీ:
- లోహపు గుండు:
[మార్చు] మూలాలు
- Fischer, Steven R., A History of Writing, London: Reaktion, 2001, 352 p., ISBN 1861891016