నలుపు
వికీపీడియా నుండి
నలుపు రంగు (Black) ఒక విధమైన రంగు. ఈ రంగు అన్ని రకాల కాంతి కిరణాలను ఇముడ్చుకొని, ఏ విధమైన కిరణాలను కూడా పరావర్తనం చెందించదు. అందువలన ఏ రంగు వర్ణకాలైనా ముదిరినప్పుడు చివరకు నలుపు రంగులోకి మారుతుంది.
విషయ సూచిక |
[మార్చు] ప్రయోగాలు
[మార్చు] శకునాలు
నల్లని పిల్లిని అమెరికాలో చెడు శకునంగా భావిస్తే, ఇంగ్లండులో మంచిదిగా భావిస్తారు.
[మార్చు] వస్త్రధారణ
- న్యాయవాదులు మరియు జడ్జీలు నల్లని కోటు ధరిస్తారు.
- కొందరు ముస్లిం స్త్రీలు నల్లని మేలి ముసుగు వేసుకుంటారు.
[మార్చు] Demography
- ఆఫ్రికాలో నివసించే ప్రజలు చాలా నల్లగా ఉంటారు. అందుకని వారిని నల్లజాతి వారు అని పాశ్చాత్యులు పిలిచేవారు.
[మార్చు] ఖగోళశాస్త్రం
- కాలబిలం అనగా బ్లాక్ హోల్స్ లోనికి నక్షత్రాలు వాని జీవితకాలం తరువాత రాలిపోతాయి, కాంతి కిరణాలు నలుపు రంగులో కలిసిపోయినట్లుగా.
[మార్చు] సంస్కృతి
- హిందూ దేవతలలో శ్రీకృష్ణుడు నల్లవాడుగా ప్రసిద్ధుడు.