పండుగ
వికీపీడియా నుండి
[మార్చు] నిర్వచనం
సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ (festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి. కొన్ని ముఖ్యమైన పండుగలు
[మార్చు] ఉగాది
ఈ పండగ తోనే తెలుగు సంవత్సరము ప్రారంభమవుతుంది.ప్రతి సంవత్సరము చైత్రమాసము లో శుక్లపక్షములో సూర్యోదయ సమయములో పాడ్యమి తిది,ఏరోజుఉంటుందో ఆ రోజే ఈ 'ఉగాది' పండుగ జరుపుకుంటాము.
|
|
---|---|
ముఖ్యమైన పండుగలు | సంక్రాంతి · కనుమ · హోలీ · శ్రీరామనవమి · కృష్ణాష్టమి · వినాయక చవితి · దసరా(నవరాత్రులు) లేదా విజయదశమి(దుర్గా పూజ) · దీపావళి |
ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం జరుపుకునే పండుగలు | అట్లతద్ది · ఉగాది · బతుకమ్మ · బోనాలు |
ఇతర ప్రాంతీయ పండుగలు | ఓనమ్ · వైశాఖి |
పవిత్రదినములు | సత్యనారాయణ వ్రతం · కర్వా చౌత్ · థాయ్పూసం · మహాశివరాత్రి · ఏకాదశి · వరలక్ష్మీ వ్రతం · రాఖీ పౌర్ణమి |