కృష్ణాష్టమి
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము.కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
విషయ సూచిక |
[మార్చు] తిథి
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారము 2006 సంవత్సరములో ఆగష్టు నెల 15-16 తారీఖులలో వచ్చింది. 2007 సంవత్సరములో సెప్టెంబర్ నెల 4వ తారీఖున వచ్చింది.
[మార్చు] శ్రీ కృష్ణ జన్మావతార గాథ
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
- Janmashtami, information about Sree Krishna Janmashtami festival.
- Shri Krishna Janmashtami, dedicated and comprehensive site with details on celebrations, customs and more.
- Janmashtami. Shri Krishna Janmashtami information
- Dwarka Jagad Mandir, in depth information about Dwarka and Krishna Janmasthami
- Janmashtami in India\
- Shri Krishna Janmashtami of Vrindavan
|
|
---|---|
ముఖ్యమైన పండుగలు | సంక్రాంతి · కనుమ · హోలీ · శ్రీరామనవమి · కృష్ణాష్టమి · వినాయక చవితి · దసరా(నవరాత్రులు) లేదా విజయదశమి(దుర్గా పూజ) · దీపావళి |
ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం జరుపుకునే పండుగలు | అట్లతద్ది · ఉగాది · బతుకమ్మ · బోనాలు |
ఇతర ప్రాంతీయ పండుగలు | ఓనమ్ · వైశాఖి |
పవిత్రదినములు | సత్యనారాయణ వ్రతం · కర్వా చౌత్ · థాయ్పూసం · మహాశివరాత్రి · ఏకాదశి · వరలక్ష్మీ వ్రతం · రాఖీ పౌర్ణమి |