వికీపీడియా నుండి
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు.
మాసము/పక్షము/తిథి |
పర్వదినం |
చైత్ర శుద్ధ ఏకాదశి |
కామదైకాదశి |
చైత్ర బహుళ ఏకాదశి |
వరూధిన్యైకాదశి |
వైశాఖ శుద్ధ ఏకాదశి |
మోహిన్యైకాదశి |
వైశాఖ బహుళ ఏకాదశి |
అపరఏకాదశి |
జేష్ఠ శుద్ధ ఏకాదశి |
నిర్జలైకాదశి |
జేష్ఠ బహుళ ఏకాదశి |
యోగిన్యైకాదశి |
ఆషాఢ శుద్ధ ఏకాదశి |
తొలిఏకాదశి, శయనైకాదశి |
ఆషాఢ బహుళ ఏకాదశి |
కామ్యైకాదశి |
శ్రావణ శుద్ధ ఏకాదశి |
పుత్రఏకాదశి |
శ్రావణ బహుళ ఏకాదశి |
అజైకాదశి |
భాద్రపద శుద్ధ ఏకాదశి |
పరివర్తన్యైకాదశి |
భాద్రపద బహుళ ఏకాదశి |
ఇంద్రఏకాదశి |
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి |
మహాజ్జయేకాదశి |
ఆశ్వయుజ బహుళ ఏకాదశి |
రమైకాదశి |
కార్తీక శుద్ధ ఏకాదశి |
ఉత్థానైకాదశి, బోధనైకాదశి |
కార్తీక బహుళ ఏకాదశి |
ఉత్పత్యైకాదశి |
మార్గశిర శుద్ధ ఏకాదశి |
ధృవైకాదశి, ఉత్తమైకాదశి |
మార్గశిర బహుళ ఏకాదశి |
సఫలైకాదశి |
పుష్య శుద్ధ ఏకాదశి |
వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి |
పుష్య బహుళ ఏకాదశి |
తిలైకాదశి |
మాఘ శుద్ధ ఏకాదశి |
భీష్మఏకాదశి, జయైకాదశి |
మాఘ బహుళ ఏకాదశి |
విజయైకాదశి |
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి |
అమలవైకాదశి |
ఫాల్గుణ బహుళ ఏకాదశి |
పాపవిమోచననైకాదశి |